ఔల్ శాసనసభ నియోజకవర్గం
ఔల్ శాసనసభ నియోజకవర్గం ఒడిశాలోని కేంద్రపడా జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఔల్ బ్లాక్, రాజకనికా బ్లాక్ ఉన్నాయి.[2][3]
ఆల్ | |
---|---|
నియోజకవర్గం | |
(శాసనసభ నియోజకవర్గం కు చెందినది) | |
జిల్లా | కేంద్రపడా జిల్లా |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 2019 |
పార్టీ | బిజూ జనతా దళ్ |
ఔల్ నియోజకవర్గంకు 1951 నుండి 2019 వరకు పదహారు సార్లు ఎన్నికలు జరిగాయి.[4][5]
ఎన్నికైన శాసనసభ్యులు
మార్చు- 2019: (98): ప్రతాప్ కేశరి దేబ్ (బిజెడి)[6]
- 2014: (98): దేవేంద్ర శర్మ (కాంగ్రెస్)
- 2009: (98): ప్రతాప్ కేశరి దేబ్ (బిజెడి)[7]
- 2004: (30): ప్రతాప్ కేశరి దేబ్ (బిజెడి)
- 2000: (30): ప్రతాప్ కేశరి దేబ్ (బిజెడి)
- 1995: (30): డోలగోబింద నాయక్ (కాంగ్రెస్)
- 1990: (30): సుశ్రీ దేవి (జనతాదళ్)
- 1985: (30): డోలగోబింద నాయక్ (కాంగ్రెస్)
- 1980: (30): శరత్ కుమార్ దేబ్ (JNP (SC))
- 1977: (30): శరత్ కుమార్ దేబ్ (జనతా పార్టీ)
- 1974: (30): శరత్ కుమార్ దేబ్ (స్వతంత్ర)
- 1971: (28): శరత్ కుమార్ దేబ్ (స్వతంత్ర)
- 1967: (28): దిబాకర్ నాథ్ శర్మ (కాంగ్రెస్)
- 1961: (111): శైలేంద్ర నారాయణ్ భంజ్ దేవ్ (కాంగ్రెస్)
- 1957: (79): శైలేంద్ర నారాయణ్ భంజ్ దేవ్ (కాంగ్రెస్)
- 1951: (66): శైలేంద్ర నారాయణ్ భంజ్ దేవ్ (స్వతంత్ర)
మూలాలు
మార్చు- ↑ "Orissa Assembly Election 2009". empoweringindia.org. Archived from the original on 19 ఏప్రిల్ 2014. Retrieved 14 April 2014.
Constituency: Aul (98) District: Kendrapara
- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2013-12-17. Retrieved 2014-02-20.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Aul Assembly Constituency, Orissa". Compare Infobase Limited. Archived from the original on 15 మే 2014. Retrieved 17 April 2014.
- ↑ News18 (2019). "Aul Assembly Election Results 2019 Live: Aul Constituency (Seat)". Archived from the original on 11 July 2022. Retrieved 11 July 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014.
5877