కంక్సా శాసనసభ నియోజకవర్గం
పశ్చిమ బెంగాల్ మాజీ శాసనసభ నియోజకవర్గం
కంక్సా శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2006లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.[1]
కంక్సా | |
---|---|
పశ్చిమ బెంగాల్ శాసనసభలో మాజీ నియోజకవర్గంNo. 49 | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
భారతదేశ పరిపాలనా విభాగాలు | తూర్పు భారతదేశం |
రాష్ట్రం | పశ్చిమ బెంగాల్ |
జిల్లా | పశ్చిమ్ బర్ధమాన్ |
లోకసభ నియోజకవర్గం | దుర్గాపూర్ |
ఏర్పాటు తేదీ | 1977 |
రద్దైన తేదీ | 2011 |
రిజర్వేషన్ | ఎస్సీ |
శాసనసభ సభ్యులు
మార్చుసంవత్సరం | ఎమ్మెల్యే పేరు | పార్టీ |
---|---|---|
1977[2] | లక్షీ నారాయణ్ సాహా | సీపీఎం |
1982[3] | లక్షీ నారాయణ్ సాహా | సీపీఎం |
1987[4] | కృష్ణ చంద్ర హల్డర్ | సీపీఎం |
1991[5] | కృష్ణ చంద్ర హల్డర్ | సీపీఎం |
1996[6] | అంకురే సరేష్ | సీపీఎం |
2001[7] | అంకురే సరేష్ | సీపీఎం |
2006[8] | అంకురే సరేష్ | సీపీఎం |
మూలాలు
మార్చు- ↑ "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Government of West Bengal. Retrieved 15 October 2010.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1977". Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1982". Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1987". Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1991". Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1996". Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 2001". Retrieved 11 July 2024.
- ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 2006". Retrieved 11 July 2024.