కంచరగుంట (దుర్గి)

కంచరగుంట గుంటూరు జిల్లా, దుర్గి మండలానికి చెందిన గ్రామం.

త్రాగునీటి సౌకర్యo

మార్చు

గ్రామములోని త్రాగునీటి ఎద్దడి కారణంగా, గ్రామములో, గ్రామ సర్పంచ్ వేముల పెదసుబ్బారావు, మూడు లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఒక త్రాగునీటి బోరును, 2015,జులై-15వ తేదీనాడు, ప్రారంభించారు.

గ్రామ పంచాయతీ

మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, వేముల పెదసుబ్బారారు, సర్పంచిగా ఎన్నికైనాడు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

ఈ గ్రామంలో ప్రధాన కూడలిలో ఉన్న, బొడ్రాయి వార్షికోత్సవం 2014,ఫిబ్రవరి-12న భక్తిశ్రద్ధలతో జరిపారు. ఆ రోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు.

మూలాలు

మార్చు