కందిరీగ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కందిరీగలు[1] హైమెనోప్టెరా క్రమంలో ఎపోక్రిటా ఉపక్రమానికి చెందిన ఎగిరే కీటకాలు జాతికి చెందుతాయి.
Wasp | |
---|---|
Aleiodes indiscretus parasitizing a gypsy moth caterpillar | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Suborder | |
Apocrita |
కందిరీగ గూడును ఆంగ్లంలో Wasp nest అంటారు.కందిరీగలు చాలా రకాలు ఉన్నాయి. కొన్ని రకాల కందిరీగలు, తేనెటీగలు నిర్మించనట్లుగా కలిసికట్టుగా తేనెటీగలగూడు ఆకారంలోనే షడ్భుజి ఆకారంలోనే గూడును నిర్మించుకుంటాయి. మరికొన్ని కందిరీగలు ఒంటరిగా మట్టితో గూడును నిర్మించుకుంటాయి. మరికొన్ని కందిరీగలు కర్రను లేదా చెక్కను తొలచి గూడును నిర్మించుకుంటాయి. ఈ గూడులలో కందిరీగలు నివసిస్తూ తమ సంతానాన్ని అభివృద్ధి పరచుకుంటాయి. కందిరీగలు ఈ గూడులలో గ్రుడ్లను పెట్టి ఆ గూడులను మూసివేస్తాయి. ఆ గుడ్లు కాల క్రమంలో పెరిగి లార్వాలుగా మారి చివరకు కందిరీగలుగా మారి ఎగిరి పోతాయి.
చిత్రమాల
మార్చు-
మట్టితొ కట్టిన కందిరీగ గూడు
-
కందిరీగల గూడు
-
కందిరీగ
మూలాలు
మార్చు- ↑ Wasp:కంది రీగలు, పారిభాషిక పదకోశం-జంతుశాస్త్రం, తెలుగు అకాడమీ.138 పేజీ.
బయటి లింకులు
మార్చు- A pictorial life cycle of organ pipe wasps
- Phylogeny of the order Hymenoptera contrasting the groups discussed in this article
- Medline Encyclopedia N.I.H. - Insect bites and stings, and a section regarding how to prevent them (prevention)
- Waspweb
- అన్వీక్షణం బ్లాగ్ లో కందిరీగ తడి మట్టితో గూడు కట్టుకునే చిత్రాలు