కందుకూర్ మండలం (రంగారెడ్డి జిల్లా)

తెలంగాణ, రంగారెడ్డి జిల్లా లోని మండలం


కందుకూర్‌ మండలం, తెలంగాణ రాష్ట్రం,రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] కందుకూర్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 40 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కందుకూర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సరూర్‌నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 30  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 3 నిర్జన గ్రామాలు.

కందుకూర్‌ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, కందుకూర్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, కందుకూర్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, కందుకూర్‌ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°05′08″N 78°29′40″E / 17.085666°N 78.494453°E / 17.085666; 78.494453
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం కందుకూర్‌
గ్రామాలు 27
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 54,587
 - పురుషులు 28,076
 - స్త్రీలు 26,511
అక్షరాస్యత (2011)
 - మొత్తం 51.06%
 - పురుషులు 64.78%
 - స్త్రీలు 36.27%
పిన్‌కోడ్ 501359

గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం

మండల జనాభా: 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 54,587 - పురుషులు 28,076 - స్త్రీలు 26,511. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాలేమీ మారలేదు. మండల వైశాల్యం 305 చ.కి.మీ. కాగా, జనాభా 54,587. జనాభాలో పురుషులు 28,076 కాగా, స్త్రీల సంఖ్య 26,511. మండలంలో 12,824 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు

గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణించబడలేదు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-12.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లింకులు

మార్చు