కంప్యూటర్ విజ్ఞానం (పత్రిక)

కంప్యూటర్ విజ్ఞానం 1997 సంవత్సరం ఆగస్టు లో ప్రారంభించబడింది,[1] ఇది తొలి తెలుగు సాంకేతిక మాసపత్రిక ప్రధాన సంపాదకుడు యం. రామారావు. ప్రచురణ, క్రిసెంట్ పబ్లికేషన్ విజయవాడ, ప్రస్తుతం ఈ పత్రిక యజమాని, సంపాదకుడు నిమ్మగడ్డ జ్ఞాన తేజ[2],ఈ పత్రికలో కంప్యూటర్ విజ్ఞానం, సాంకేతికత, విద్యా , ఉద్యోగ విషయాలు ఉండేవి, కొంత కాలం పాటు ఈ మాస పత్రికతోపాటు వివిధ సాఫ్ట్వేర్ ఉపకరణాలు ఉన్న కాంపాక్ట్ డిస్క్ (సిడి ), డీవీడీ కూడా అందించే వారు,[3] ప్రస్తుతం ఈ మాస పత్రిక ముద్రిత ప్రచురణ ఆగిపోయి వెబ్ పత్రిక https://computervignanam.net/ గా కొనసాగుతుంది.

మూలాలు మార్చు

  1. "Computer Vignanam - First Edition (1997) by Computer Vignanam - Issuu". issuu.com (in ఇంగ్లీష్). Retrieved 2022-01-31.
  2. "తెలుగు సాంకేతిక సాహిత్యానికి ఆద్యుడు ఎవరు? తెలుగు లో మొట్టమొదటి కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రార - టెక్ జీవన విజ్ఞానం - సంపాదకుడు". computervignanam.net. Retrieved 2022-01-31.
  3. admin (2020-06-25). "COMPUTER VIGNANAM TELUGU PDF". PDF Experts. Archived from the original on 2022-02-01. Retrieved 2022-01-31.