కచ్చ్ లోక్‌సభ నియోజకవర్గం

గుజరాత్ రాష్ట్రంలోని లోకసభ నియోజకవర్గాలలో ఒకటి.
(కచ్చ్ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

కచ్చ్ లోక్‌సభ నియోజకవర్గం (గుజరాతి: કચ્છ લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 1962 నుండి ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి 13 సార్లు ఎన్నికలు జరుగగా భారతీయ జనతా పార్టీ 6 సార్లు, భారత జాతీయ కాంగ్రెస్ 5 సార్లు, స్వతంత్రపార్టీ, జనతాపార్టీ చెరోసారి విజయం సాధించాయి.

కచ్చ్ లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు

అసెంబ్లీ సెగ్మెంట్లు మార్చు

ఈ లోక్‌సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి

విజయం సాధించిన సభ్యులు మార్చు

  • 1962: హిమ్మర్ సిన్హ్‌జీ (స్వతంత్రపార్టీ)
  • 1967: తులసీదాస్ సేఠ్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1971: మహిపత్ రాయ్ మెహతా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1977: అనంత్ దావె (జనతాపార్టీ)
  • 1980: మహిపత్ రాయ్ మెహతా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1984: ఉషాథక్కర్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1989: భాబూభాయ్ షా (భారతీయ జనతాపార్టీ)
  • 1991: హరిలాల్ నంజి పాటెల్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1996: పుష్పదన్ గదావి (భారతీయ జనతాపార్టీ)
  • 1998: పుష్పదన్ గదావి (భారతీయ జనతాపార్టీ)
  • 1999: పుష్పదన్ గదావి (భారతీయ జనతాపార్టీ)
  • 2004: పుష్పదన్ గదావి (భారతీయ జనతాపార్టీ)
  • 2009: పూనంబెన్ వెల్జిభాయి జాఠ్ (భారతీయ జనతాపార్టీ)

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు