కటకటాల రుద్రయ్య

కటకటాల రుద్రయ్య 1978లో విడుదలైన తెలుగు సినిమా. విజయమాధవి పిక్చర్స్ పతాకంపై వడ్డే శోభనాద్రి నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. కృష్ణరాజు, జయసుధ, జయచిత్ర ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమా 1979లో తమిళంలో శివాజీ గణేశన్ కథానాయకునిగా "పట్టక్కతి భైరవన్" గా, 1980లో జితేంద్ర కథానాయకునిగా హిందీలో "జ్యోతి బనె జ్వాల" గా రీమేక్ చేయబడినది.

కటకటాల రుద్రయ్య
(1978 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం దాసరి నారాయణరావు
నిర్మాణం వడ్డే శోభనాద్రి
తారాగణం కృష్ణంరాజు,
జయసుధ٫జయచిత్ర
నిర్మాణ సంస్థ విజయమాధవి పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

 • కృష్ణంరాజు
 • జయసుధ
 • జయచిత్ర
 • జమున
 • ప్రభాకరారెడ్డి
 • రామకృష్ణ
 • జెవి రమణ మూర్తి
 • రావు గోపాలరావు
 • సత్యనారాయణ

సాంకేతిక వర్గం మార్చు

 • చిత్రానువాదం, డైలాగులు: దాసరి నారాయణరావు
 • సాహిత్యం: వెటూరి
 • సంగీతం: జె.వి.రాఘవులు
 • నేపథ్య గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీలా, ఎస్. జానకి
 • నిర్మాత: వడ్డే శోభనాద్రి, వడ్డే కొషోర్
 • దర్శకుడు: దాసరి నారాయణరావు

పాటలు మార్చు

 1. పాలకంకి మీడుండి
 2. మధుర నగరిలో

మూలాలు మార్చు

 1. "Katakatala Rudraiah (1978)". Indiancine.ma. Retrieved 2020-08-22.

బాహ్య లంకెలు మార్చు