కడువా
కడువా 2022లో విడుదలైన యాక్షన్ డ్రామా సినిమా. మ్యాజిక్ ఫ్రేమ్స్, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై సుప్రియ మీనన్, లిస్టిన్ స్టీఫెన్ నిర్మించిన ఈ సినిమాకు షాజీ కైలాష్ దర్శకత్వం వహించాడు. పృథ్వీరాజ్ సుకుమారన్, సంయుక్త మీనన్, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 జూన్ 25న విడుదల చేసి,[1] సినిమాను జూన్ 30న విడుదల చేయాల్సివుండగా జూలై 7న తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో విడుదల చేశారు.[2]
కడువా | |
---|---|
దర్శకత్వం | షాజీ కైలాష్ |
రచన | జీను వీ అబ్రహం |
నిర్మాత | సుప్రియ మీనన్ లిస్టిన్ స్టీఫెన్ |
తారాగణం | పృథ్వీరాజ్ సుకుమారన్ వివేక్ ఒబెరాయ్ సంయుక్త మీనన్ |
ఛాయాగ్రహణం | సుజిత్ వాసుదేవ్ అబినందన్ రామానుజం |
కూర్పు | శామీర్ మొహమ్మెద్ |
సంగీతం | జెక్స్ బెజోయ్ |
నిర్మాణ సంస్థలు | మ్యాజిక్ ఫ్రేమ్స్ పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ |
పంపిణీదార్లు | మేజిక్ ఫ్రేమ్స్ |
విడుదల తేదీ | 7 జూలై 2022 |
సినిమా నిడివి | 160 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- పృథ్వీరాజ్ సుకుమారన్
- వివేక్ ఒబెరాయ్[3]
- సంయుక్త మీనన్
- ఆరిష్ అనూప్
- రహమత్
- వృద్ధి విశాల్
- అర్జున్ అశోకన్
- అలెన్సియర్ లే లోపెజ్
- బైజు సంతోష్
- అనంతనాథన్
- ఇన్నోసెంట్
- కళాభవన్ షాజోన్
- సురేష్ కృష్ణ
- సీమ
- రాహుల్ మాధవ్
- ప్రియాంక నాయర్
- నందు
- థామస్ పూవంపర
- విజయకుమార్
- అనీష్ జి. మీనన్
- సుధీష్
- వీకే శ్రీరామన్
- మాళవిక మీనన్
- జాలీ చిరయత్
మూలాలు
మార్చు- ↑ EENADU (25 June 2022). "ఆయన వేట కోసం కాచుకున్న చిరుత.. 'కడువా' టీజర్ చూశారా?". Archived from the original on 4 July 2022. Retrieved 4 July 2022.
- ↑ Namasthe Telangana (28 June 2022). "'కడువా' విడుదల తేదీ మార్పు.. క్షమాపణలు తెలిపిన చిత్రబృందం!". Archived from the original on 4 July 2022. Retrieved 4 July 2022.
- ↑ Mana Telangana (26 June 2022). "బుల్ ఫైట్ లాంటి సినిమా." Archived from the original on 11 July 2022. Retrieved 11 July 2022.