జాలీ చిరయత్
జాలీ చిరయత్ గా ప్రసిద్ధి చెందిన చిరయత్ లోనా జాలీ ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటించే భారతీయురాలు.[1][2][3][4][5][6][7] చిరయత్ లిజో జోస్ పెల్లిస్సేరి దర్శకత్వం వహించిన అంగమాలి డైరీస్ చిత్రంతో తన నటనా రంగ ప్రవేశం చేసింది.
జాలీ చిరయత్ | |
---|---|
జననం | చిరయత్ లోన జాలీ నాసిక్, మహారాష్ట్ర, భారతదేశం |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2017–ప్రస్తుతం |
పిల్లలు | 2 |
ప్రారంభ జీవితం
మార్చుచిరయత్ మహారాష్ట్రలోని నాసిక్ లో వ్యాపారవేత్త అయిన లోనా చిరయత్, కేరళలోని త్రిస్సూర్ జిల్లాకు చెందిన లిల్లీ లోనా దంపతులకు జన్మించింది. 2017 నుండి మలయాళ చిత్ర పరిశ్రమలో నటిగా పనిచేస్తున్నది. ఆమె 1996 నుండి 2010 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నివసించింది. యుఎఇలోని షార్జాలో అల్ ఫైసల్ ఫోటోగ్రఫీ స్టూడియోలో సేల్స్ ప్రొఫెషనల్, వ్యవస్థాపకురాలిగా అల్మారైతో కలిసి పనిచేసింది.[8]ఆమె స్వీయచరిత్ర పుస్తకం, బర్నింగ్ సీస్, 2023 షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ లో విడుదలైంది.[9][10][11]
ఫిల్మోగ్రఫీ
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | గమనిక |
---|---|---|---|
2017 | అంగమాలి డైరీస్ | విన్సెంట్ పెపే తల్లి | తొలి సినిమా |
కాటూ | |||
ఆడు 2 | |||
2018 | సువర్ణ పురుష | ||
ఈడా | |||
కూడే | |||
ఇరట్ట జీవితమ్ | |||
పాతిరకలం | |||
2019 | జూన్ | అలెక్స్ తల్లి | తెలుగులో హలో జూన్ గా విడుదలైంది |
విక్రుతి | |||
ఒటమ్ | |||
తొట్టప్పన్ | |||
వైరస్ | ప్రదీప్ తల్లి | ||
2020 | కప్పేల | సారమ్మ | |
పాపమ్ చేయతవర్ కల్లేరియట్టే | లిండా తల్లి | ||
కొలిప్పోరు | బీనా | ||
2021 | మాలిక్ | ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ | |
2022 | సెల్యూట్ | ||
నిజాల్ | వాత్సాలా | ||
కడువా | విక్టర్ యొక్క తల్లి | ||
విచిత్రం | జాస్మిన్ | [12] | |
2023 | సులైఖా మంజిల్ | హలీమా | [13] |
పప్పచాన్ ఒలివిలాను | ఎలియమ్మా | ||
పులిమడ | షెర్లీ | [14] | |
డాన్స్ పార్టీ | [15] | ||
ఫ్యామిలీ | [16] |
అవార్డులు
మార్చుమూలాలు
మార్చు- ↑ "ആഗ്രഹിച്ച കഥാപാത്രങ്ങളാകാൻ കഴിഞ്ഞ വർഷം". 2 January 2023.
- ↑ "വിശ്വാസമെന്ന നൂൽപ്പാലം".
- ↑ "സിനിമ എന്റെ പാഷനല്ല, അതിജീവനമാണ്".
- ↑ "State TV awards: Four top honours for 'Manorama' channels; no best serial this year too".
- ↑ "മലയാളത്തിൽ തിരക്കേറുന്ന നടി; അമ്മയ്ക്ക് ഒപ്പമുള്ള ഈ ബാലികയെ മനസ്സിലായോ?".
- ↑ "love-marriage-770437/".
- ↑ "lNot the horseradish of love, nor the pious tirtha of sacrifice; Jolly Chirayam's mother in Katta Realai Vichitra". 19 October 2022.
- ↑ "സ്വപ്നങ്ങൾ പാതിവഴിയിൽ ഉപേക്ഷിച്ച് പ്രവാസ ജീവിതത്തിലേക്ക്".
- ↑ "നടി ജോളി ചിറയത്തിന്റെ ആത്മകഥ 'നിന്ന് കത്തുന്ന കടലുകൾ' പ്രകാശനം ചെയ്തു". 6 November 2023.
- ↑ "ഞാനവരെ കെട്ടിപ്പിടിച്ച് ഉമ്മവെച്ചു,യാത്ര പറഞ്ഞു-മുൻഭർത്താവിന്റെ പങ്കാളിയെക്കുറിച്ച് ജോളിചിറയത്ത്". 14 December 2023.
- ↑ "മറ്റൊരാളെ പ്രണയിച്ചതിന് മാപ്പ് പറയണോ; ദാമ്പത്യത്തിലായാലും".
- ↑ Praveen, S. R. (15 October 2022). "'Vichitram' movie review: Thriller gives a clever twist to an overused horror trope". The Hindu.
- ↑ "Sulaikha Manzil makers release new song". Cinema Express (in ఇంగ్లీష్). 11 March 2023. Retrieved 2023-04-20.
- ↑ "Joju's Pulimada gets a release date". Cinema Express (in ఇంగ్లీష్). 6 October 2023. Retrieved 2023-10-15.
- ↑ "Dhama Dhama song from Dance Party ft Shine Tom Chacko, Prayaga Martin is out". Cinema Express (in ఇంగ్లీష్). 8 November 2023. Retrieved 2023-11-25.
- ↑ "Don Palathara's Family wins Best Film award at Halicarnassus Film Festival, Turkey". Cinema Express (in ఇంగ్లీష్). 26 July 2023. Retrieved 2023-12-28.
- ↑ "Kerala television awards 2021: No deserving entries for best serial this year too". 24 November 2022.
- ↑ "Jolly Chirayath | ജോളി ചിറയത്തിന് മികച്ച സഹനടിക്കുള്ള അന്താരാഷ്ട്ര പുരസ്ക്കാരം". 29 March 2021.