కథలో రాజకుమారి (ధారావాహిక)
స్టార్ మాలో ప్రసారమవుతున్న ధారావాహిక
కథలో రాజకుమారి స్టార్ మాలో ప్రసారమవుతున్న ధారావాహిక. వి.వి. వీరాంజనేయులు దర్శకత్వం వహించిన ఈ ధారావాహికలో మధుసూధన్, అశికా గోపాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ధారావాహిక ప్రారంభమైనప్పటినుండి రేటింగ్ లో మొదటి స్థానంలో ఉంది.[1] స్టార్ విజయ్ ఛానల్ లో వచ్చిన రాజా రాణి తమిళ ధారావాహికను కథలో రాజకుమారి పేరుతో రిమేక్ చేయబడింది.[2]
కథలో రాజకుమారి | |
---|---|
జానర్ | కుటుంబ కథా నేపథ్యం |
దర్శకత్వం | వి.వి. వీరాంజనేయులు |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సిరీస్‌ల | సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 484(2019, నవంబరు 6 వరకు) |
ప్రొడక్షన్ | |
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ | ఎన్. సాయిబాబు |
ఛాయాగ్రహణం | డి. సుభాష్ |
ఎడిటర్ | లక్ష్మణ్ పెద్దతిర్మూర్ |
నిడివి | 30 నిముషాలు |
ప్రొడక్షన్ కంపెనీ | అన్నపూర్ణ స్టూడియోస్ |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | స్టార్ మా |
చిత్రం ఫార్మాట్ | 1080ఐ (హెచ్.డి.టివి) |
వాస్తవ విడుదల | 29 జనవరి 2018 ప్రస్తుతం | –
కాలక్రమం | |
సంబంధిత ప్రదర్శనలు | రాజా రాణి |
బాహ్య లంకెలు | |
అధికారిక వెబ్సైట్ |
కథ
మార్చుసింగపూర్ నుండి తిరిగొచ్చిన రాధాకృష్ణ కుమారుడైన అక్షయ్‌ను కొన్ని పరిస్థితుల కారణంగా అవని అనే పనిమనిషి వివాహం చేసుకుంటుంది. ఆ ఇంటి కోడలిగా అర్హత పొందడానికి అవని ఎన్నో కష్టాలను ఎదుర్కొంటుంది. ఆమె అర్హురాలైన కోడలిగా నిరూపించుకుందా లేదా అన్నది మిగిలిన కథ.
నటవర్గం
మార్చు- మధుసూధన్ (జాగర్లమూడి అక్షయ్)
- అశికా గోపాల్ పడుకునే (జాగర్లమూడి అవని)[3]
- అనూష రెడ్డి (పావని కూచిపూడి)
- అనిల్ (జాగర్లమూడి రాధాకృష్ణ)
- నిహారిక (జాగర్లమూడి సులోచన దేవి)
- కళ్యాణ్ (సుదాంశ్)
- మధు రెడ్డి (స్వరణముఖి)
- సుధీర (సుభద్ర)
- సుష్మారెడ్డి (హసిని)
- హ్రితేశ్ (మిత్రా)
- దినేష్ (సంతోష్)
- భరణి (రాయుడు)
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: వి.వి. వీరాంజనేయులు
- ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎన్. సాయిబాబు
- ఎడిటింగ్: లక్ష్మణ్ పెద్దతిర్మూర్
- సినిమాటోగ్రఫీ: డి. సుభాష్
- ప్రొడక్షన్ సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్
మూలాలు
మార్చు- ↑ "'Kathalo Rajakumari' is all set for its grand premier - Times of India". The Times of India. Retrieved 2 December 2019.
- ↑ "Annapurna Studios collaborates with a leading channel to produce 'Kathalo Rajakumari' - Times of India". The Times of India. Retrieved 2 December 2019.
- ↑ Murthy, Neeraja (3 May 2018). "Meet the princess". The Hindu (in Indian English). Retrieved 3 December 2019.