స్టార్ మా
స్టార్ మా టీవీ హైదరాబాద్ లోని తెలుగు టీవి ఛానల్. దీనిని పెనుమత్స మురళీ కృష్ణంరాజు స్థాపించారు.
స్టార్ మా | |
---|---|
Network | మా టీవీ |
నినాదము | అదే బంధం సరికొత్త ఉత్తేజం |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ప్రధాన కార్యాలయం | హైదరాబాద్ |
వెబ్సైటు | [2] |
దీని ప్రధానమైన అధికారులు : నిమ్మగడ్డ ప్రసాద్, అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్, రామ్ చరణ్ తేజ, సిరామకృష్ణ.[1] ఫిబ్రవరి 2015 లో, స్టార్ ఇండియా 2,500 కోట్లకు (US $ 360 మిలియన్లు) మా టెలివిజన్ నెట్‌వర్క్‌ను కొనుగోలు చేసింది.
ప్రసారం చేయబడిన ధారావాహికలు, కార్యక్రమాలు
మార్చు- రాధ మధు (2006-2008)
- ఏ మాయ చేసావే
- అమ్మమ్మ.కాం (2008-2009)
- లయ (2008-2009)
- మీ ఆరోగ్యం మీ చేతుల్లో
- నవ విధ భక్తి
- మనీ మనీ
- చిన్నారి పెళ్ళికూతురు
- మా ఊరి వంట
- మోడర్న్ మహాలక్ష్మి
- నాదీ ఆడజన్మే
- పవిత్ర
- శ్రీ శనిదేవుని మహిమలు
- కథలో రాజకుమారి
- వసంత కోకిల
- అన్నా చెల్లెలు
- శాంభవి
- భార్య
- మనసున మనసై
- పవిత్ర బంధం
- నీలికలువలు
- హౌజ్ ఆఫ్ హంగామా
- శశిరేఖా పరిణయం
ప్రస్తుత కార్యక్రమాలు,ధారవాహికలు
మార్చుSerial name | Timings |
---|---|
కార్తీకదీపం
ఇంటింటి గృహలక్ష్మి దేవత
|
మూలాలు
మార్చు- ↑ [1] Archived 2011-12-01 at the Wayback Machine Maa TV - About Us Page