కథాకేళి మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన వంగ్య, హాస్య, కొసమెరుపు ముగింపు కలిగిన కథల సమాహారం ఈ కథాకేళి[1]. దీనిని 1991 లో మొదటి ప్రచురించారు. ఈ సంకలనంలో ప్రచుదించిన కథలన్నీ తొలుత వివిధ పత్రికల్లో వచ్చినవే. కథాకేళి లో 80 కధలు ఉన్నాయి. [2] ప్రతీ కథ 500 పదాల కంటే తక్కువగా ఉంటుంది.

కథాకేళి
కథాకేళి కథల సంపుటి ముఖచిత్రం
కృతికర్త: మల్లాది వెంకట కృష్ణమూర్తి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): నవల
ప్రచురణ:
విడుదల:

మూలాలుసవరించు

  1. "కథానిలయం - Book". www.kathanilayam.com. Retrieved 2021-05-03.
  2. "మల్లాది వెంకటకృష్ణమూర్తి ..కథాకేళి 1 - B-Editor". web.archive.org. 2016-03-04. Retrieved 2021-05-03.


బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కథాకేళి&oldid=3182117" నుండి వెలికితీశారు