భారతీయ సాహిత్యంలో కథా సరిత్సాగరానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీన్ని పదకొండవ శతాబ్దానికి చెందిన సోమదేవుడు అనే బ్రాహ్మణుడు సంస్కృతంలో రచించాడు. ప్రపంచప్రఖ్యాతమైన గుణాఢ్యుడి బృహత్కథను ఆధారం చేసుకుని రచించినట్టు సోమదేవుడు పేర్కొన్నాడు. గుణాఢ్యుడు బృహత్కథను దక్షిణ భారతదేశానికి సంబంధించిన ప్రాచీన భాషయైన పైశాచీలో రచించాడు. బృహత్కథ పైశాచీ ప్రతులు ఇప్పుడు ఎక్కడా దొరకని కారణంగా బృహత్కథకు సంబంధించి దొరుకుతున్న రచనల్లో ప్రాచీనమైన అనువాదం కావడం, రచయిత యథామూలంగానే అనువదించారని భావన ఉండడంతో కథాసరిత్సాగరము చాలా ప్రాధాన్యత కలిగివుంది. కాశ్మీర దేశ రాజైన అనంతదేవుడి పట్టమహిషి అయిన సూర్యమతీ దేవి వినోదం కోసం ఈ కథలు రాయబడినట్లుగా తెలుస్తోంది. ఈ కథల్ని 18 పుస్తకాలు, 124 అధ్యాయాలు, 21688 శ్లోకాల్లో రాశారు. ఇవన్నీ మహారాజు ఉదయనుడి కుమారుడైన నరవాహనదత్తుడి సాహసాల చుట్టూ తిరుగుతాయి. దీనిని ప్రసిద్ధ పండితుడు, కవి వేదము వేంకటరాయశాస్త్రి అనువదించారు.

A 16th century folio from an Indian retelling of the Kathasaritsagara

తృతీయ భాగము సవరించు

1వ తరంగము సవరించు

 • సూర్యప్రభుని కథ

2వ తరంగము సవరించు

 • ఇంద్రుడు చంద్రప్రభుని కడకు ద్యూతము పంపుట
 • చంద్రప్రభుడు సునీధ దేహముం జొచ్చుట
 • కాలుడను విప్రుని కథ
 • సునీథుడు తల్లిని లీలావతిని దర్శించుట
 • సునీథుడు బలిని దర్శించుట
 • కళావతి సూర్యప్రభుని కడకు వచ్చుట
 • సూర్యప్రభుడు ప్రహ్లాదుని దర్శించుట
 • మహల్లిక సూర్యప్రభుని కడకుం బోవుట
 • మహల్లికా వివాహము
 • కళావత్యాదుల వివాహము
 • కశ్యప సందర్శనము

3వ తరంగము సవరించు

 • సూర్యప్రభుడు శ్రుతశర్మతో పోర సమకట్టుట
 • సూర్యప్రభుడు దివ్యతూణీరమును సాధించుట
 • సూర్యప్రభుడు ధనూరత్నమును సాధించుట
 • సూర్యప్రభుడు మోహినీ పరివర్తినులను సాధించుట
 • శ్రుతశర్మ కడకు ద్యూతము
 • రణదీక్ష
 • విలాసినీ సమాగమము
 • ఔషధీ సాధనము
 • ప్రభాసుని పూర్వచరితము

4వ తరంగము సవరించు

 • యుద్ధయాత్ర

ఆరవ భాగము సవరించు

మహాభిషేక లంబకము సవరించు

1వ తరంగము సవరించు

 • రత్నసిద్ధి
 • త్రిశీర్షగుహ
 • యుద్ధము
 • నరవాహనదత్తునికి ఉత్తరవేద్యర్థప్రాప్తి

2వ తరంగము సవరించు

 • నరవాహనదత్తుడు మేరువును జయింప గడంగుట
 • మందరదేవి
 • శంకరదర్శనము
 • నరవాహనదత్తుని పట్టాభిషేకము
 • వత్సరాజును రావించుట
 • వత్సరాజ సమాగమము
 • ముక్తాఫలకేతుని కథ

5వ తరంగము సవరించు

మూలాలు సవరించు