కదలి వచ్చిన కనకదుర్గ

కదలి వచ్చిన కనకదుర్గ 1982లో విడుదలైన తెలుగు సినిమా. సురేఖా ఎంటర్ ప్రైజెస్ పతాకంపై కె.ప్రకాష్ నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.రెడ్డి దర్శకత్వం వహించాడు. ప్రసాద్ బాబు, కవిత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.[1]

కదలి వచ్చిన కనకదుర్గ
(1982 తెలుగు సినిమా)
Kadalivaccina Kanakadurga.jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం కె. ఎస్. రెడ్డి
తారాగణం ప్రసాద్ బాబు,
కవిత,
బేబి జయశాంతి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
గీతరచన సి. నారాయణ రెడ్డి
నిర్మాణ సంస్థ చైతన్య ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

  • దర్శకత్వం: కె.ఎస్. రెడ్డి
  • స్టూడియో: సురేఖా ఎంటర్ ప్రైజెస్
  • నిర్మాత: కె. ప్రకాష్;
  • స్వరకర్త: సత్యం చెల్లాపిళ్ళ
  • విడుదల తేదీ: నవంబర్ 20, 1982
  • అతిథి నటుడు: కొంగర జగ్గయ్య

పాటలుసవరించు

  • ఆ అమ్మ కలిపింది ఇద్దరినీ

మూలాలుసవరించు

  1. "Kadalivachina Kanakadurga (1982)". Indiancine.ma. Retrieved 2020-08-22.