కనకాంబరాలు
కనకాంబరాలు ఒక రకమైన పూల మొక్క. కనకాంబర పూలు శ్రీలంక దక్షిణ భారతదేశానికి చెందినది. ఇది ఇరుకైన, దీర్ఘచతురస్రాకార ఆకులు పగడపు పువ్వులను కలిగి ఉంటుంది.
కనకాంబరాలు పూలు | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | C. infundibuliformis
|
Binomial name | |
Crossandra infundibuliformis | |
Synonyms | |
Justicia infundibuliformis L. |
చరిత్ర
మార్చుఉష్ణమండల, మోతాదు ఉష్ణ మండలములలో పెరుగుతుంది. కనకాంబరం పూల మొక్క ఇంటి లోపల పెంచవచ్చు. వసంత ఋతువులో పెంచ వచ్చును. కనకాంబరం మొక్క ఏడు నెలల్లో రావాలి. కనకాంబరం మొక్క 1 నుండి 3 అడుగుల పొడవు, 1 నుండి 2 అడుగుల వెడల్పు లో ఉంటుంది . కనకాంబరం పువ్వులు నారింజ , నేరేడు, ఎరుపు , పసుపు రంగులలో మనము చూడ వచ్చును. కనకాంబరం మొక్క ఏడు నెలల్లో రావాలి పూలు వచ్చే సమయం ఏప్రిల్ మే నుంచి అక్టోబర్ వరకు[1] పెరుగుదలకు 30 - 35 ° C ఉష్ణోగ్రత అవసరం. కొంతవరకు నీడను తట్టుకోగలదు.[2] ఒక విధముగా చెప్పాలంటే గృహములో పెంచే మొక్క అని మనము చెప్పవచును. వివాహములకు, మహిళలు కేశాలంకరణ కొరకు , కనకాంబరం పువ్వులు దక్షిణ భారత దేశములో వీటి వాడకం మనము చూస్తుంటాము [3]
వైద్య రంగములో వాడకం
మార్చుకనకాంబరం మొక్కలను హెర్బల్ వైద్య విధానం లో దగ్గు, అల్సర్ వంటి చికిత్సలకు వాడతారు [4] పైన చెప్పినవే కాక కనకాంబరాల పూల మొక్క లతో ఆయుర్వేద మందులలో కూడా ఉపయోగిస్తూన్నారాని మనకు పరిశోధనల ద్వారా తెలుస్తున్నది [5] పూనా(మహారాష్ట్ర) ఉన్న మోడరన్ కాలేజీ , బయోటెక్నాలజీ వారు తమ ప్రచురణ జర్నలో కనకాంబరం మొక్కలు , పూలు సెల్ ఫోన్ ల పై వచ్చే బాక్టీరియా ను కూడా నిర్మూలించ వచ్చని తెలుపుతున్నారు [6]
మూలాలు
మార్చు- ↑ "How to Grow and Care for Crossandra (Firecracker Flower)". The Spruce (in ఇంగ్లీష్). Retrieved 2020-08-11.
- ↑ "Horticulture :: Flower Crops :: Crossandra". agritech.tnau.ac.in. Retrieved 2020-08-11.
- ↑ "Crossandra infundibuliformis - Crossandra". www.flowersofindia.net. Retrieved 2020-08-11.
- ↑ "Crossandra Infundibuliformis Herb Uses, Benefits, Cures, Side Effects, Nutrients". Herbpathy. Retrieved 2020-08-11.
- ↑ Sangekar SN; Devarkar VD (2020-08-11). "Pharmacognostical studies in Crossandra infundibuliformis (L.) Nees" (PDF). JSBD. Archived (PDF) from the original on 2022-06-16. Retrieved 2020-08-11.
- ↑ "Antibacterial activity of Crossandra infundibuliformis and Jasminum sambac against cell phone bacteria" (PDF). www.scholarsresearchlibrary.com. Archived from the original on 2022-06-29. Retrieved 2020-08-11.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)