కనగానపల్లి మండలం

ఆంధ్రప్రదేశ్, శ్రీ సత్యసాయి జిల్లా లోని మండలం

కనగానపల్లి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా లోని మండలం.OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 14°26′49″N 77°31′52″E / 14.447°N 77.531°E / 14.447; 77.531
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ సత్యసాయి జిల్లా
మండల కేంద్రంకనగానపల్లె
విస్తీర్ణం
 • మొత్తం461 కి.మీ2 (178 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం39,673
 • జనసాంద్రత86/కి.మీ2 (220/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి933

మండలంలోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. తూముచెర్ల
  2. తగరకుంట
  3. మద్దలచెరువు
  4. కోనేటినాయనిపాలెం
  5. నరసంపల్లి
  6. ఎలక్కుంట్ల
  7. ముతవకుంట్ల
  8. కనగానపల్లి
  9. ముక్తాపురం
  10. దాదులూరు

రెవెన్యూయేతర గ్రామాలు

మార్చు
  1. en:Ramapuram, Kanaganapalli
  2. తల్లిమడుగుల
  3. భానుకోట

జనాభా గణాంకాలు

మార్చు

2001-2011 దశాబ్దిలో మండల జనాభా 7.62% పెరిగి 39,673 కి చేరింది. ఇదే సమయంలో జిల్లా జనాభా పెరుగుదల 12.1% గా ఉంది. [3]

దేవాలయాలు

మార్చు
 
గోసారాముడు గుడి

కనగానపల్లి మండలం లోని రామాపురం కుగ్రామంలో గోసారాముడు ఆలయం ఉంది.

మూలాలు

మార్చు
  1. "District Handbook of Statistics - Anantapur District - 2016" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, ANANTAPUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972975, archived from the original (PDF) on 13 November 2015
  3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2019-11-13. Retrieved 2020-01-15.