కన్నెవయసు

(కన్నె వయసు నుండి దారిమార్పు చెందింది)
కన్నెవయసు
(1973 తెలుగు సినిమా)
Kanne Vayasu.jpg
దర్శకత్వం బి.ఎస్.ఆంజనేయులు
తారాగణం రోజారమణి,
లక్ష్మీకాంత్ (రవికాంత్?),
నిర్మల,
చంద్రమోహన్
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నేపథ్య గానం ఎస్.పీ.బాలసుబ్రమణ్యం,
పి.సుశీల,
ఎస్. జానకి
గీతరచన దాశరథి
నిర్మాణ సంస్థ శ్రీ గౌరి ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. యల్లమంద కోటయ్య కోటయ్య ఏలుకో ఏలుకో చెయ్యికాస్త అందించి - ఘంటసాల బృందం
  2. ఏ దివిలో విరిసిన పారిజాతమో - (ఆమె పాట) - ఎస్. జానకి
  3. ఏ దివిలో విరిసిన పారిజాతమో - (అతని పాట) - ఎస్.పీ.బాలసుబ్రమణ్యం
  4. చిన్నారి సీతమ్మ - ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, పి.సుశీల
  5. ఓ యమ్మా - ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, పి.సుశీల

వనరులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కన్నెవయసు&oldid=3003233" నుండి వెలికితీశారు