కన్వర్ రాయ్ సింగ్
కన్వర్ రాయ్ సింగ్ (1922 ఫిబ్రవరి 24 - 1993 నవంబరు 12) 1948లో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడిన భారతీయ క్రికెట్ ఆటగాడు.[1] కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, రాయ్ సింగ్ 1947-48లో ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. 1940 నుండి 1961 వరకు సాగిన అతని కెరీర్‌లో, రాయ్ సింగ్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 30.13 సగటుతో 1,778 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. [2]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | దర్కాటి, పంజాబ్, బ్రిటిషు భారతదేశం | 1922 ఫిబ్రవరి 24|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1993 నవంబరు 12 డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ | (వయసు 71)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 42) | 1948 జనవరి 1 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2013 జనవరి 11 |
ఫస్ట్ క్లాస్ క్రికెట్
మార్చుకన్వర్ రాయ్ సింగ్ ఫస్ట్-క్లాస్ జీవితం 1940-41 సీజన్ నుండి 1960-61 సీజన్ వరకు కొనసాగింది. కన్వర్, కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్. నాలుగు సెంచరీలు, ఏడు అర్ధసెంచరీలతో 30.13 సగటుతో 1778 పరుగులు చేశాడు.[3]
అంతర్జాతీయ క్రికెట్
మార్చుకన్వర్ రాయ్ సింగ్ తన కెరీర్ మొత్తంలో ఒకే ఒక్క టెస్టు ఆడాడు.ఉల్లేఖన లోపం: చెల్లని <ref>
ట్యాగు; పేరు లేని ref లలో తప్పనిసరిగా కంటెంటు ఉండాలి అతను 1948 జనవరి 1 న మెల్‌బోర్న్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాపై తన తొలి టెస్టు ఆడాడు. ఆ తర్వాత టెస్టులేమీ ఆడలేదు.
కుడిచేతి వాటం బ్యాట్స్‌మెనైన కన్వర్, 1947-48 సీజన్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. అతనిని జాతీయ జట్టులోకి తీసుకోవడంపై అనేక వివాదాస్పద నివేదికలు వచ్చాయి. దిగువ వరుసలో ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగు చేసే అవకాశం లభించింది. ఆడిన ఏకైక టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 2 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 24 పరుగులు చేసి జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
కన్వర్ రాయ్ సింగ్ ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 71 సంవత్సరాల వయస్సులో 1993 నవంబరు 12 న మరణించారు.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Kanwar Rai Singh". cricketarchive. Retrieved 11 February 2015.
- ↑ "Player Profile: Kanwar Rai Singh". ESPNcricinfo. Retrieved 14 January 2013.
- ↑ "Kanwar Rai Singh Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-30.