కబితా

బెంగాలీ సినిమా నటి

కబితా (1952 – 2012 జూన్ 8) [1] బెంగాలీ సినిమా నటి. ధన్యే మేయే, మొలువా, కాంచనమాల, కూలీ వంటి సినిమాలలో నటించింది.[2]

కబితా
జననం1952
మరణం2012 జూన్ 8(2012-06-08) (వయసు 59–60)
వృత్తినటి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నిల్ అకాషెర్ నిచే (1969
ధన్యే మేయే (1972)
కూలీ (1997)

కబితా 1952లో పాకిస్తాన్ లోని కరాచీలో జన్మించింది. 1971 తర్వాత కుటుంబం బంగ్లాదేశ్‌కు వలస వెళ్ళింది.

సినిమారంగం

మార్చు

1967లో కాంచన్‌మాల అనే చిత్రంలో బాలనటిగా సినిమారంగంలోకి ప్రవేశించింది. తరువాత, 1969లో నిల్ అకాషెర్ నిచే సినిమాతో గుర్తింపు పొందింది. కబోరి సర్వర్‌తోపాటు సహాయక పాత్రను పోషించింది. ధన్యే మేయే సినిమాలో నటనకు ప్రశంసలు పొందింది. 1975లో వివాహం తర్వాత ధల్లీవుడ్‌ని విడిచిపెట్టింది.

వ్యక్తిగత జీవితం

మార్చు

1982లో తన భర్త నుండి విడాకులు తీసుకుంది.

సినిమాలు

మార్చు
  • ధన్యే మేయే
  • కంచమాల
  • మొలువా (1968) [4]
  • జంగ్లీ మేయే
  • సైఫుల్ ముల్క్ బదియుజ్జమాన్
  • ఛోటో సాహెబ్
  • షోప్బో దియే ఘెరా
  • నిల్ అకాషెర్ నిచే (1969)
  • బాఘా బంగాలీ
  • బహ్రం బాద్షా
  • కే అసోల్ కే నోకోల్
  • నోకోల్ మనుష్
  • లోరాకు
  • జెహాద్
  • పింజర్

కబితా 2012 జూన్ 8న బంగ్లాదేశ్ లోని ఢాకాలో మరణించింది.[3]

మూలాలు

మార్చు
  1. "Kabita passes away in distress)". Prothom Alo. 8 June 2012. Archived from the original on 2018-05-28. Retrieved 2022-03-27.
  2. "Kobita passes away". The Daily Star (in ఇంగ్లీష్). 9 June 2012. Retrieved 2022-03-27.
  3. Rahman, Momin; Hossain, Nabin (1998). "Bangladeshi actress". Anya Din Eid Edition. 2 (25). Mazharul Islam: 350.
"https://te.wikipedia.org/w/index.php?title=కబితా&oldid=3552300" నుండి వెలికితీశారు