ఢాకా (ఆంగ్లం : Dhaka) (పూర్వపు పేరు "డక్కా") (బెంగాలీ : ঢাকা, బంగ్లాదేశ్ రాజధాని, ఢాకా జిల్లా ప్రధాన నగరం. ఢాకా ఒక మహా నగరం, దక్షిణాసియా లోని పెద్ద నగరాలలో ఒకటి. బురిగంగా నది ఒడ్డున గలదు, ఈ నగర జనాభా కోటీ ఇరవై లక్షలు, బంగ్లాదేశ్‌లో అత్యంత జనాభాగల నగరం.[1] దీని సాంస్కృతిక చరిత్రను చూసి, దీనికి "మసీదుల నగరం" అని పిలుస్తారు. ఇక్కడ తయారయ్యే ముస్లిన్ బట్టలు వీటి నాణ్యతకు ప్రఖ్యాతి గాంచినవి.[2][3]

ఢాకా
Dhaka skyline
Nickname(s): మస్జిద్‌ల్ నగరం

Lua error in మాడ్యూల్:Location_map at line 510: Unable to find the specified location map definition: "Module:Location map/data/Bangladesh" does not exist.Location of Dhaka, Bangladesh

Coordinates: 23°42′0″N 90°22′30″E / 23.70000°N 90.37500°E / 23.70000; 90.37500
Country Bangladesh
Administrative District Dhaka District
Government
 - Mayor Sadeque Hossain Khoka
Area
 - City Formatting error: invalid input when rounding కి.మీ2 (సమాసంలో (Expression) లోపం: "{" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను. ఎ.)
Population (2007)[1]
 - City 67,37,774
 Metro 1,22,95,728
Time zone BST (UTC+6)

17వ శతాబ్దంమొఘల్ సామ్రాజ్యం కాలంలో, ఈ నగరానికి జహాంగీర్ నగర్ అని పేరు, ఇది ఒక ప్రాంతీయ రాజధాని, ప్రపంచవ్యాప్తంగా మస్లిన్ వర్తక కేంద్రం. 19వ శతాబ్దం బ్రిటిష్ కాలంలో నేటి నగరం అభివృద్ధి చెందినది. బెంగాల్ లో కోల్కతా తరువాత రెండవ అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందినది. భారత విభజన 1947లో జరిగిన తరువాత ఈనగరం తూర్పు పాకిస్తాన్ రాజధానిగానూ, ఆతరువాత, 1972 లో స్వతంత్ర బంగ్లాదేశ్ రాజధానిగా అవతరించింది.


చరిత్రసవరించు


Galleryసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 Bangladesh Bureau of Statistics, Statistical Pocket Book, 2007 (pdf-file) Archived 2007-09-28 at the Wayback Machine 2007 Population Estimate. Accessed on 2008-09-29.
  2. "Dhaka Calling Card Tourism" (PHP). 2007-10-22. Retrieved 2007-10-22. |first= missing |last= (help)
  3. "Bangladesh Online tourism" (PHP). 2007-10-22. Retrieved 2007-10-22. |first= missing |last= (help)

ఇతర పఠనాలుసవరించు

  • Ahmed, Sharifuddin. Dhaka: Past, Present and Future. The Asiatic Society,Dhaka, 1991. ISBN 984-512-335-0 Check |isbn= value: checksum (help). Unknown parameter |ISBN status= ignored (help); Cite has empty unknown parameter: |unused_data= (help)
  • Sarkar, Sir Jadunath. History of Bengal (II). Dhaka, 1948.
  • Taifoor, S.M. Glimpses of Old Dacca. Dhaka, 1956.
  • Karim, Abdul. History of Bengal, Mughal Period (I). Rajshahi, 1992.

బయటి లింకులుసవరించు

{{{1}}} గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

  [[wiktionary:Special:Search/{{{1}}}|నిఘంటువు]] విక్షనరీ నుండి
  [[wikibooks:Special:Search/{{{1}}}|పాఠ్యపుస్తకాలు]] వికీ పుస్తకాల నుండి
  [[wikiquote:Special:Search/{{{1}}}|ఉదాహరణలు]] వికికోట్ నుండి
  [[wikisource:Special:Search/{{{1}}}|వికీసోర్సు నుండి]] వికీసోర్సు నుండి
  [[commons:Special:Search/{{{1}}}|చిత్రాలు, మీడియా]] చిత్రాలు, మీడియా నుండి
  [[wikinews:Special:Search/{{{1}}}|వార్తా కథనాలు]] వికీ వార్తల నుండి

Coordinates: 23°42′07″N 90°22′12″E / 23.702°N 90.37°E / 23.702; 90.37

"https://te.wikipedia.org/w/index.php?title=ఢాకా&oldid=3121110" నుండి వెలికితీశారు