కమలాదేవి
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
- కమలాదేవి ఛటోపాధ్యాయ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత.
- పులివర్తి కమలాదేవి, ప్రముఖ రచయిత్రి.
- బుఱ్ఱా కమలాదేవి, ప్రముఖ రచయిత్రి.
- టి.జి.కమలాదేవి, ప్రముఖ నటీమణి, గాయకురాలు.
- వేదాంతం కమలాదేవి, ప్రముఖ సంఘసేవిక.
- ఆరుట్ల కమలాదేవి, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు