కమల్జిత్ సింగ్ పాల్

కమల్జిత్ సింగ్ పాల్ అమెరికాకు చెందిన భారతీయ న్యూరోసర్జన్. అతను మూర్ఛ, కంపవాతము, పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో తన నైపుణ్యానికి ప్రసిద్ధి చెందాడు.[1][2][3] అతను శస్త్రచికిత్సా పరికరాల కోసం 12 పేటెంట్లతో సహా 19 US పేటెంట్లను కలిగి ఉన్నాడు.[4][5] 2001లో పంజాబ్ ప్రభుత్వం నుండి పంజాబ్ గౌరవ్ సన్మాన్ గ్రహీత. అతను 2008, 2009 లలో రెండుసార్లు పేషెంట్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకున్న పాల్ ను 2002లో భారత ప్రభుత్వం నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారం పద్మశ్రీ సత్కరించింది.[6][7]

కమల్‌జిత్ సింగ్ పాల్
జననం
భారతదేశం
వృత్తిన్యూరోసర్జన్ (నాడీ శస్త్రవైద్యుడు)
పురస్కారాలుపద్మశ్రీ
పంజాబ్ గౌరవ్ సన్మాన్
రోగుల ఎంపిక అవార్డు

మూలాలు

మార్చు
  1. "Oklahoma Medial Board". Oklahoma Medial Board. 2014. Retrieved January 13, 2015.
  2. "US Health News". US Health News. 2014. Retrieved January 13, 2015.
  3. "Valley Neuro Microsurgery SC". Valley Neuro Microsurgery SC. 2014. Retrieved January 13, 2015.
  4. "US Patents". US Patents. 2014. Archived from the original on 2017-05-10. Retrieved January 13, 2015.
  5. "Spinal Plate Assembly". US Patents. 2014. Archived from the original on 2017-05-10. Retrieved January 13, 2015.
  6. "Padma Awards" (PDF). Padma Awards. 2014. Archived from the original (PDF) on October 15, 2015. Retrieved November 11, 2014.
  7. "Affinity Health System" (PDF). Affinity Health System. April 29, 2002. Retrieved January 13, 2015.