కమల్ నాథ్ తివారి

కమల్ నాథ్ తివారీ (29 మార్చి 1907 - 17 జనవరి 1974) ఒక భారతీయ రాజకీయ నాయకుడు. అతను భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా బిహార్‌లోని బెట్టియా నుండి భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభకు ఎన్నికయ్యాడు. అతను స్వాతంత్ర్య సమరయోధుడు, 1941 లో, 1942-46 వరకు బ్రిటిష్ వారిచే బంధిచబడి జైలులో ఉన్నాడు.[1][2][3]

కమల్ నాథ్ తివారి
పార్లమెంటు సభ్యుడు
In office
1962-1974
తరువాత వారుఫజ్లూర్ రెహమాన్
నియోజకవర్గంబెత్తయ్య లోక్ సభ నియోజకవర్గం బిహార్
వ్యక్తిగత వివరాలు
జననం(1907-03-29)1907 మార్చి 29
సరేయా పిప్రా, తూర్పు చంపారన్
మరణం1974 జనవరి 17(1974-01-17) (వయసు 66)
ఢిల్లీ
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామికసుమ్ దేవి
సంతానంశంభు నాథ్ తివారి సిద్ధి నాథ్ తివారి
తల్లిదండ్రులుసూరజ్ నాథ్ తివారి భాగ్యవంతి దేవి
నివాసంబగహా, వెస్ట్ చంపారన్

మూలాలు మార్చు

  1. The Journal of Parliamentary Information. Lok Sabha Secretariat. 1974. p. 246. Retrieved 11 March 2019.
  2. Socialist India. Indian National Congress. All India Congress Committee. 1973. pp. 163–. Retrieved 11 March 2019.
  3. India. Parliament. Lok Sabha (2003). Indian Parliamentary Companion: Who's who of Members of Lok Sabha. Lok Sabha Secretariat. p. 600. Retrieved 11 March 2019.

బాహ్య లింకులు మార్చు