కరంజియా శాసనసభ నియోజకవర్గం

కరంజియా శాసనసభ నియోజకవర్గం ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా లోని శాసనసభ నియోజకవర్గం.[1] ఈ నియోజకవర్గం పరిధిలో కరంజియా, కరంజియా బ్లాక్, ఠాకూర్ముండా బ్లాక్, కప్టిపాడు బ్లాక్‌లోని 9 గ్రామాలూ (పద్మపోఖరి, రామచంద్రాపూర్, లబ్న్యాదేపూర్, దేవాన్‌బహలి, రాణిపోఖారి, శరత్, నోటా, సర్దిహా, కలంగాడియా) ఉన్నాయి.[2][3]

కరంజియా శాసనసభ నియోజకవర్గం
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు21°46′12″N 85°58′12″E మార్చు
పటం

కరంజియా శాసనసభ నియోజకవర్గానికి 1957 నుండి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి.

శాసనసభకు ఎన్నికైన సభ్యులు

మార్చు
  • 2019: (30) : బసంతి హెంబ్రామ్ (బిజెడి)
  • 2014: (30) : బిజయ్ కుమార్ నాయక్ (బిజెడి)
  • 2009: (30) : బిజయ్ కుమార్ నాయక్ (బిజెడి)
  • 2004: (1) : అజిత్ హెంబ్రామ్ (బిజెడి)
  • 2000: (1) : పద్మ చరణ్ హైబురు (స్వతంత్ర)
  • 1995: (1) : రఘునాథ్ హెంబ్రామ్ ( జనతాదళ్ )
  • 1990: (1) : రఘునాథ్ హెంబ్రామ్ ( జనతాదళ్ )
  • 1985: (1) : కరుణాకర్ నాయక్ ( భారత జాతీయ కాంగ్రెస్ )
  • 1980: (1) : రఘునాథ్ హెంబ్రామ్ (జనతా పార్టీ (సెక్యులర్) )
  • 1977: (1) : రఘునాథ్ హెంబ్రామ్ ( జనతా పార్టీ )
  • 1974: (1) : కరుణాకర్ నాయక్ (కాంగ్రెస్)
  • 1971: (1) : ప్రఫుల్ల కుమార్ దాస్ (స్వతంత్ర)
  • 1967: (1) : ప్రఫుల్ల కుమార్ దాస్ (స్వతంత్ర)
  • 1961: (134) : ప్రవాకర్ బెహెరా (కాంగ్రెస్)
  • 1957: (96) : నళినీ చంద్ర భంజా దేవ్ ( గణతంత్ర పరిషత్ )

మూలాలు

మార్చు
  1. "Orissa Assembly Election 2009". empoweringindia.org. Archived from the original on 24 సెప్టెంబరు 2015. Retrieved 9 February 2014. Constituency: Karanjia (30) District : Mayurbhanj
  2. Assembly Constituencies and their Extent
  3. Seats of Odisha