కరణ్ షిండే

ఒక భారతీయ క్రికెట్ ఆటగాడు

కరణ్ షిండే (జననం:1997 సెప్టెంబరు 19) ఒక భారతీయ క్రికెట్ ఆటగాడు. [1] అతను 2016 జనవరి 4న 2015–16 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్రతరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేసాడు.[2]2019 జనవరి7న2018–19 రంజీ ట్రోఫీలోఆంధ్ర తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[3] అతను2019-20 విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర తరపున 2019సెప్టెంబరు 25న తన లిస్ట్ Aలో అరంగేట్రం చేశాడు. [4]

కరణ్ షిండే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కిర్దంత్ కరణ్ షిండే
పుట్టిన తేదీ (1997-09-19) 1997 సెప్టెంబరు 19 (వయసు 26)
కర్నూలు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మూలం: ESPNcricinfo, 20 November 2016

మూలాలు మార్చు

  1. "Karan Shinde". ESPN Cricinfo. Retrieved 20 November 2016.
  2. "Syed Mushtaq Ali Trophy, Group C: Andhra v Railways at Vadodara, Jan 4, 2016". ESPN Cricinfo. Retrieved 20 November 2016.
  3. "Elite, Group B, Ranji Trophy at Indore, Jan 7-10 2019". ESPN Cricinfo. Retrieved 7 January 2019.
  4. "Elite, Group A, Vijay Hazare Trophy at Alur (3), Sep 26 2019". ESPN Cricinfo. Retrieved 26 September 2019.

బాహ్య లింకులు మార్చు