కరుణ (అయోమయ నివృత్తి)
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
కరుణ అనగా (Mercy, grace) కనికరము అని అర్ధం.
- కరుణశ్రీ గా ప్రసిద్ధిచెందిన జంధ్యాల పాపయ్య శాస్త్రి బాగా జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు.
- కరుణానిధి, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి..
- కరుణామయుడు 1978లో విడుదలైన సుప్రసిద్ధ తెలుగు సినిమా.
- కరుణించిన కనకదుర్గ 1992లో విడుదలైన తెలుగు సినిమా.