కరోలినా మారిన్

కరోలినా మారిన్ (Carolina Marín, పూర్తి పేరు: కరోలినా మారియా మారిన్ మార్టిన్) (జననం: 1993 జూన్ 15) స్పెయిన్కి చెందిన ఒక అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఈమె ప్రస్తుతం బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ మహిళల సింగిల్స్ 2016 చే ప్రపంచంలో నంబర్ 1 స్థానాన్ని కలిగి ఉంది.[1][2] ఈమె 2014, 2015 లో మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ చాంపియన్.[3] ఈమె 2016 రియో ఒలంపిక్స్ లో తన ప్రత్యర్థి భారతదేశానికి చెందిన పి.వి. సింధును ఓడించి తన మొదటి మహిళల సింగిల్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని (2-1) గెలిచింది.[4][5]

కరోలినా మారిన్
Carolina Marín 2014 (cropped).jpg
2014 లో మారిన్
వ్యక్తిగత సమాచారం
జన్మనామంకరోలినా మారియా మారిన్ మార్టిన్
జననం (1993-06-15) 1993 జూన్ 15 (వయస్సు 29)
హుఎల్వా, స్పెయిన్
ఎత్తుLua error in మాడ్యూల్:Convert at line 1850: attempt to index local 'en_value' (a nil value). [1]
బరువు65 కి.గ్రా. (143 పౌ.)
దేశం Spain
క్రియాశీలక సంవత్సరాలు2009 నుండి
వాటంఎడమచేతివాటం
మహిళల సింగిల్స్
అత్యున్నత స్థానం1 (5 మే 2016)
ప్రస్తుత స్థానం1 (5 మే 2016)
గెలుపులు19
BWF profile
Updated on May 1, 2016.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "Carolina Marín". Archived from the original on 2015-09-25. Retrieved 2016-08-20.
  2. "Carolina María Marín Martín" Archived 2015-09-23 at the Wayback Machine. Comité Olímpico Español
  3. "Dare to Dream – Carolina Marin World Beater". badmintoneurope.com. 4 September 2014
  4. http://indianexpress.com/sports/rio-2016-olympics/carolina-marin-didnt-allow-pv-sindhu-to-play-natural-game-2985852/
  5. http://www.thehindu.com/sport/other-sports/sindhu-settles-for-silver-at-rio-olympics/article9008386.ece?homepage=true