కరోల్ ఎవాన్స్

వెల్ష్ మాజీ క్రికెటర్

కరోల్ అన్నే ఎవాన్స్, (1938, నవంబరు 29 – 2007, అక్టోబరు 14) వెల్ష్ మాజీ క్రికెటర్. ప్రధానంగా పేస్ బౌలర్‌గా ఆడింది.

కరోల్ ఎవాన్స్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కరోల్ అన్నే ఎవాన్స్
పుట్టిన తేదీ(1938-11-29)1938 నవంబరు 29
కార్డిఫ్, వేల్స్
మరణించిన తేదీ2007 అక్టోబరు 14(2007-10-14) (వయసు 68)
పాత్రబౌలింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 72)1968 27 December - Australia తో
చివరి టెస్టు1969 28 March - New Zealand తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1963West Midlands
1966–1982West
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WFC
మ్యాచ్‌లు 3 19
చేసిన పరుగులు 3 29
బ్యాటింగు సగటు 3.00 4.14
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 3 15
వేసిన బంతులు 498 2,316
వికెట్లు 10 46
బౌలింగు సగటు 15.00 14.69
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 1
అత్యుత్తమ బౌలింగు 4/45 7/25
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 8/–
మూలం: CricketArchive, 2 March 2021

జననం మార్చు

కరోల్ అన్నే ఎవాన్స్ 1938, నవంబరు 29న వేల్స్ లోని కార్డిఫ్ లో జన్మించింది.

క్రికెట్ రంగం మార్చు

1968 - 1969 మధ్యకాలంలో ఇంగ్లండ్ తరపున 3 టెస్ట్ మ్యాచ్‌లలో కనిపించింది. ప్రధానంగా వెస్ట్ ఆఫ్ ఇంగ్లండ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది, అలాగే వెస్ట్ మిడ్ లాండ్స్ తరపున ఒక మ్యాచ్ ఆడింది.[1][2]

మరణం మార్చు

కరోల్ అన్నే ఎవాన్స్ 2007, అక్టోబరు 14న మరణించింది.

మూలాలు మార్చు

  1. "Player Profile: Carol Evans". ESPNcricinfo. Retrieved 2 March 2021.
  2. "Player Profile: Carole Evans". CricketArchive. Retrieved 2 March 2021.

బాహ్య లింకులు మార్చు