కర్ణాటకలో కోవిడ్-19 మహమ్మారి
కర్ణాటకలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు 2020 మార్చి 9 న నమోదయింది.
వ్యాధి | కోవిడ్ -19 |
---|---|
వైరస్ స్ట్రెయిన్ | SARS-CoV-2 |
ప్రదేశం | కర్ణాటక, భారతదేశం |
మొదటి కేసు | బెంగుళూరు |
ప్రవేశించిన తేదీ | 9 మార్చి 2020 (4 సంవత్సరాలు, 8 నెలలు, 2 వారాలు , 5 రోజులు) |
మూల స్థానం | వుహన్,చైనా |
కేసులు నిర్ధారించబడింది | [1] |
బాగైనవారు | [1] |
క్రియాశీలక బాధితులు | సమాసంలో (Expression) లోపం: -కు ఒక ఆపరాండును ఇవ్వలేదు |
మరణాలు | [1] |
కాలక్రమం
మార్చు
ప్రభుత్వ సహాయక చర్యలు
మార్చు- 2020 మార్చి 9 న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు కళాశాలలు మూసివేయాలని ఆదేశించింది. కరోనావైరస్ వ్యాప్తి నిరోధించడానికి ముందు జాగ్రత్త కళాశాలలు పాఠశాలలు మూసివేస్తే ఉన్నట్లు విద్యశాఖ మంత్రి ఎస్ సురేష్ కుమార్ తెలిపారు[2]
- కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త రాష్ట్రంలో మాల్స్,విశ్వవిద్యాలయాలు సినిమా థియేటర్లు, నైట్ క్లబ్‌లు, వివాహాలు, సమావేశాలు రద్దు చేస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యురప్ప తెలిపారు.[3]
- కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ముందుజాగ్రత్త చర్యగా 7 నుంచి 9 వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది.[4]
- కేరళ సరిహద్దులో కరోనావైరస్ ఆరుగురు పాజిటివ్ రావడంతో కేరళతో సరిహద్దులను మూసివేసింది.[5]
- కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో వలస కార్మికులకు ఆహారం అందించడానికి టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ -155214 ను ఏర్పాటు చేసింది.[6]
తప్పుడు సమాచారం
మార్చుకరోనా వైరస్ కోడి నుండి వ్యాపిస్తుందని పుకార్లు వ్యాపించాయి. ఈ పుకారుకు వ్యతిరేకంగా కర్ణాటక ప్రభుత్వ పశుసంవర్ధక మత్స్య శాఖ బహిరంగ నోటిఫికేషన్ విడుదల చేసింది. పౌల్ట్రీలో కరోనావైరస్ సంక్రమణకు ఎటువంటి ఆధారాలు లేవు. ప్రజలు ఇలాంటి సోషల్ మీడియా సందేశాలను నమ్మవద్దు అని సూచించారు.వైరస్ సోకిన వ్యక్తులతో పరిచయం ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని స్పష్టంచేశారు.[7]
ఇంకా చదవండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "COVID – 19, DASHBOARD". karunadu.karnataka.gov.in. Archived from the original on 19 ఏప్రిల్ 2020. Retrieved 11 April 2020.
- ↑ "Coronavirus: Holiday for all LKG, UKG, pre-primary schools in Bengaluru due to COVID-19". Deccan Herald. 18 March 2020.
- ↑ "Coronavirus: Karnataka shuts down schools, malls, theatres for a week". livemint.com. Archived from the original on 14 March 2020. Retrieved 18 March 2020.
- ↑ "Class 7-9 exams postponed in Karnataka due to coronavirus". Deccan Herald. 18 March 2020. Archived from the original on 28 March 2020. Retrieved 16 March 2020.
- ↑ "Karnataka closes border with Kerala after 6 COVID-19 cases reported in Kasargod". The Week. 21 March 2020. Archived from the original on 22 March 2020. Retrieved 22 March 2020.
- ↑ "Media Bulletin" (PDF). karunadu.karnataka.gov.in. 28 March 2020. Archived from the original (PDF) on 28 మార్చి 2020.
- ↑ "Karnataka issues notification against rumors of coronavirus spreading from poultry". newsonair.com. Archived from the original on 17 ఫిబ్రవరి 2020. Retrieved 18 March 2020.