కర్పూర శిల్పం 1981 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సరల ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.ఎ.భక్షు నిర్మించిన ఈ సినిమాకు జయ శ్యాం దర్శకత్వం వహించాడు. వసంత, ప్రతిమ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]

కర్పూర శిల్పం
(1980 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ సరళ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • వసంత,
  • ప్రతిమ,
  • శ్రీనివాసరావు,
  • నిరంజన్,
  • శాంతి స్వరూప్
 
పెండ్యాల నాగేశ్వరరావు

సాంకేతికవర్గం మార్చు

  • కథ: ఆచార్య తిరుమల
  • చిత్రానువాదం, డైలాగులు: జయ శ్యామ్
  • సాహిత్యం: ఆచార్య తిరుమల, కోపల్లె శివరం, వై.రామకృష్ణ
  • సంగీతం: పెండ్యాలా నాగేశ్వరరావు
  • ఛాయాగ్రహణం: దశరత్
  • నిర్మాత: ఎస్‌ఐ బక్షు
  • దర్శకుడు: జయ శ్యామ్

పాటలు[2] మార్చు

  1. నీ వలపు చూపులే ,కళాకారుడు (లు): ఎస్పీ.బాలు, పి.సుశీల, గీత రచయిత: కోపల్లె శివరాం
  2.  మల్లె తీగా లగా , కళాకారుడు (లు): పి.సుశీల, గీత రచయిత: ఆచార్య తిరుమల
  3. పిలిచే ఈ పూలతోట , కళాకారుడు (లు): ఆర్.జి.శోభారాజు, జి.ఆనంద్, ఎస్.కె.రవి, కోరస్, గీత రచయిత: కోపల్లె శివరం
  4.   తారలైన వసంతమాసం , కళాకారుడు (లు): ఎస్.జనకి, గీత రచయిత: వై.రామకృష్ణారావు

మూలాలు మార్చు

  1. "Karpura Silpam (1981)". Indiancine.ma. Retrieved 2020-08-23.
  2. "Karpoora Silpam (1981), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.cineradham.com. Retrieved 2020-08-23.[permanent dead link]