కర్పూర హారతి
కర్పూర హారతి, చలన చిత్రం1969 విడుదలైన తెలుగు సినిమా.శ్రీకాంత్ ప్రొడక్షన్స్ పతాకంపై, సుందరలాల్ నహత నిర్మించిన ఈచిత్రానికి దర్శకత్వం వి.రామచంద్రరావు.ఘట్టమనేని కృష్ణ , వాణీశ్రీ, లక్ష్మీ , నటించిన ఈ చిత్రానికి సంగీతం టీ.వి.రాజు అందించారు.
కర్పూర హారతి (1969 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | వి.రామచంద్రరావు |
తారాగణం | కృష్ణ, వాణిశ్రీ, లక్ష్మి |
సంగీతం | టి.వి.రాజు |
నిర్మాణ సంస్థ | శ్రీకాంత్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- ఘట్టమనేని కృష్ణ
- వాణిశ్రీ ... సీత
- లక్ష్మి ... రాణి
- చంద్రమోహన్
- రేలంగి వెంకట్రామయ్య
- పి.హేమలత
- పద్మనాభం
- గీతాంజలి
సాంకేతిక వర్గం
మార్చు- నిర్మాత: సుందర్ లాల్ నహతా
పాటలు
మార్చు- ఎందాక ఈ పయనం ఎందాక ఎక్కడ విధి - ఎస్.పి. బాలు - డా. సినారె
- కలసిన హృదయలలోన కురిసెను ముత్యాలవాన - పి.బి.శ్రీనివాస్,విజయలక్ష్మి - రచన: దాశరధి
- కిల్లా డెంకటసామి బలే వకీలయా - పిఠాపురం,స్వర్ణలత, ఏ.ఎస్.ఎన్. మూర్తి - రచన: అప్పలాచార్య
- చక్కని పాప చల్లని పాప పాలూ బువ్వ - పి.సుశీల - రచన: ఆరుద్ర
- బులిబులి రాణమ్మ బుజ్జి నాచెల్లమ్మ - ఎస్.పి.బాలు,వసంత,విజయలక్ష్మి - రచన: కొసరాజు
- వస్తుంది వస్తుంది వరాలపాపా వస్తుంది - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: డా.సినారె