కలాత్ కాళీ దేవాలయం

కలాత్ కాళీ మందిర్ (ఉర్దూ: کالی مندر) అనేది పాకిస్తాన్‌, బలూచిస్తాన్ ప్రావిన్స్‌ లోని కలాట్‌లో ఉన్న కాళికాలయం.

కలాత్ కాళీ దేవాలయం
کالی مندر
Kalat Kali Temple
కలాట్ సిటీలో కలత్ కాళీ దేవాలయం దృశ్యం
భౌగోళికం
భౌగోళికాంశాలు29°01′49.7″N 66°34′48.4″E / 29.030472°N 66.580111°E / 29.030472; 66.580111
దేశంపాకిస్తాన్
రాష్ట్రంబలూచిస్తాన్
జిల్లాకలత్ జిల్లా
సంస్కృతి
దైవంకాళికా దేవి
ముఖ్యమైన పర్వాలునవరాత్రి
వాస్తుశైలి
నిర్మాణ శైలులుహిందూ దేవాలయం
దేవాలయాల సంఖ్య1
కట్టడాల సంఖ్య1
శాసనాలు2

చరిత్ర

మార్చు

కలాత్ కాళీ దేవి ఆలయం, కలాట్ కోటకు దిగువన ఉన్న హిందూ దేవాలయం. ఈ ఆలయం దక్షిణాసియాలో పూర్వ ఇస్లామిక్ శకం నాటిది. పూర్వ కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన హిందూ రాజు పేరు మీదుగా దీనికి కలాత్-ఇ-సేవా అనే పేరు వచ్చింది. బ్రాహూయీ మాట్లాడే బలోచ్ తెగ అయిన నికారీ మీదుగా దీనికి కలాట్-ఇ నికారి అనే పేరు కూడా వచ్చింది. నికారీ తెగను స్థానికంగా అత్యంత పురాతన బ్రహూయీ శాఖగా భావిస్తారు.[1]

2010 డిసెంబరు 21 న, ఈ గుడి లోని 82 ఏళ్ల ప్రధాన పూజారి అపహరణకు గురయ్యాడు.[2]

మూలాలు

మార్చు
  1. E.J. Brill's first encyclopaedia of Islam, 1913-1936, Volume 4 By M. Th. Houtsma, Martijn Theodoor Houtsma Page 678
  2. Jaffrelot, Christophe (2015). The Pakistan Paradox: Instability and Resilience. London: Oxford University Press. pp. 625.