కలిదిండి రామచంద్రరాజు

కలిదిండి రామచంద్రరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉండి నియోజకవర్గం నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో చిన్నతరహా పరిశ్రమలు, చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో విద్యుత్‌ శాఖల మంత్రిగా పనిచేశాడు.[1]

కలిదిండి రామచంద్రరాజు

ఎమ్మెల్యే
పదవీ కాలం
1983 - 2004
ముందు పాతపాటి సర్రాజు
తరువాత గొట్టుముక్కల రామ చంద్రరాజు
నియోజకవర్గం ఉండి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1954
పెదపుల్లేరు, ఉండి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు
సంవత్సరం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ప్రత్యర్థి పేరు పార్టీ
2004 పాతపాటి సర్రాజు కాంగ్రెస్ పార్టీ క‌లిదిండి రామ‌చంద్ర‌రాజు (అబ్బాయి రాజు) తె.దే.పా
1999 క‌లిదిండి రామ‌చంద్ర‌రాజు (అబ్బాయి రాజు) తె.దే.పా గోకరాజు రామరాజు కాంగ్రెస్ పార్టీ
1994 క‌లిదిండి రామ‌చంద్ర‌రాజు (అబ్బాయి రాజు) తె.దే.పా కటారి ప్రభాకరరావు కాంగ్రెస్ పార్టీ
1989 క‌లిదిండి రామ‌చంద్ర‌రాజు (అబ్బాయి రాజు) తె.దే.పా దండుబోయిన పేరయ్య కాంగ్రెస్ పార్టీ
1985 క‌లిదిండి రామ‌చంద్ర‌రాజు (అబ్బాయి రాజు) తె.దే.పా డి.వి.బాలసుబ్రహ్మణ్యం కాంగ్రెస్ పార్టీ
1983 క‌లిదిండి రామ‌చంద్ర‌రాజు (అబ్బాయి రాజు) స్వతంత్ర అభ్యర్థి గొట్టుముక్కల రామచంద్ర రాజు కాంగ్రెస్ పార్టీ

-

  1. Sakshi (16 March 2019). "గెలుపు వీరులు...రికార్డుల రారాజులు". Retrieved 8 February 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)