కలినా శాసనసభ నియోజకవర్గం

కలినా శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సబర్బన్, ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

కలినా శాసనసభ నియోజకవర్గం
constituency of the Maharashtra Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంముంబై పరిసరం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు19°4′23″N 72°51′47″E మార్చు
పటం

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం సభ్యుడు పార్టీ
2009[3] కృపాశంకర్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
2014[4] సంజయ్ పొట్నీస్ శివసేన
2019[5]

ఎన్నికల ఫలితం మార్చు

2019 మార్చు

2019 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: కలినా
పార్టీ అభ్యర్థి ఓట్లు %
శివసేన సంజయ్ పొట్నీస్ 43,319 36.53
భారత జాతీయ కాంగ్రెస్ జార్జ్ అబ్రహం 38,388 32.37
మహారాష్ట్ర నవనిర్మాణ సేన సంజయ్ రామచంద్ర తుర్డే 22,405 18.99
నోటా పైవేవీ కాదు 3,012 2.54
మెజారిటీ 4,931 4.27

2014 మార్చు

2014 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: కలినా
పార్టీ అభ్యర్థి ఓట్లు %
శివసేన సంజయ్ పొట్నీస్ 30,715 24.21
బీజేపీ అమర్జీత్ సింగ్ 29,418 23.19
భారత జాతీయ కాంగ్రెస్ కృపాశంకర్ సింగ్ 23,595 18.6
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కప్తాన్ మాలిక్ 18,144 14.3
మెజారిటీ 1,297 1.02

2009 మార్చు

2009 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: కలినా
పార్టీ అభ్యర్థి ఓట్లు %
భారత జాతీయ కాంగ్రెస్ కృపాశంకర్ సింగ్ 51,205 43.68
మహారాష్ట్ర నవనిర్మాణ సేన చంద్రకాంత్ మోర్ 38,284 32.65
బీజేపీ అడ్వా. దీనానాథ్ తివారీ 13,994 11.94
ఎస్పీ అష్రఫ్ అజ్మీ అస్లాం అజ్మీ 10,977 9.36
మెజారిటీ 12,921 11.02

మూలాలు మార్చు

  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.