కల్పన్ పరోప్కారి
కల్పన్ పరోపకారి మాజీ ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె భారతదేశం తరపున మూడు ఒకరోజు అంతర్జాతీయ మహిళా క్రికెట్ పోటీలలో ఆడింది.[1] ఆమె కుడిచేతి వాటం బ్యాట్స్ వుమన్.
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | కల్పన్ పరోప్కారీ | ||||||||||||||
పుట్టిన తేదీ | India | ||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||
పాత్ర | బాట్స్ వుమన్ | ||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 10) | 1978 జనవరి 1 - ఇంగ్లాండ్ తో | ||||||||||||||
చివరి వన్‌డే | 1978 జనవరి 8 - ఆస్ట్రేలియా తో | ||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||
| |||||||||||||||
మూలం: CricketArchive, 2020 మే 4 |
ఆమె తొలి మ్యాచ్ 1978 జనవరిలో ఇంగ్లాండ్ తో ఆడింది. తరువాత న్యూజిలాండ్ తోను, చివరగా ఆస్ట్రేలియాతో ఆడింది. ఆమె 7.6 సగటుతో 23 పరుగులు చేసింది.[2]
సూచనలు
మార్చు- ↑ "K Paropkari". Cricinfo. Retrieved 2009-10-30.
- ↑ "K Paropkari". CricketArchive. Retrieved 2009-10-30.