కల్యాణి (1960 సినిమా)

నీలకంఠన్ దర్శకత్వంలో 1960లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా
(కల్యాణి (1960) నుండి దారిమార్పు చెందింది)

కల్యాణి 1960లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. అంజలి చిత్ర పతాకంపై నీలకంఠన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలీదేవి, టి.ఆర్. మహాలింగం, ఎ. కరుణానిధి, ఎం.ఆర్. రాధ ప్రధాన పాత్రల్లో నటించగా, సత్యం సంగీతం అందించాడు.[1]

కల్యాణి
దర్శకత్వంనీలకంఠన్
తారాగణంఅంజలీదేవి, టి.ఆర్. మహాలింగం, ఎ. కరుణానిధి, ఎం.ఆర్. రాధ
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
అంజలి చిత్ర
విడుదల తేదీ
1960
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: నీలకంఠన్
  • సంగీతం: సత్యం
  • నిర్మాణ సంస్థ: అంజలి చిత్ర

పాటలు మార్చు

ఈ చిత్రానికి సత్యం సంగీతం అందించాడు. ఈ చిత్రంలోని పాటలను ఘంటసాల పాడారు.

  1. అందమ్మొలికిపడు సింగార సమయమిదే అనుపమ
  2. ఆశలే నిరాశలాయెనా అనురాగమే అపరాధమాయెనా
  3. ఆశాజ్యోతీ అమృతమా నాట్యమ్మే ఆడు దైవమా
  4. కనరాని హృదయాన కొలువైన దీపం
  5. కన్నీట నిండును శోకం నే డన్ని కథలు ముగిసెనే
  6. కోటి కోటి దీపాంజలివై చేరవైన శిల్పం
  7. ఘోరాల నేరాల లోకమిది గొర్రెలపై పోరాడు పులిలాంటిది - ఘంటసాల
  8. వలచి వచ్చె శ్రీదేవి కాదంటాడే ఇలా పులిని పోలి
  9. హోరు హోరని జోరగు వాన యిచట బలే

మూలాలు మార్చు