కల్లియస్సేరి శాసనసభ నియోజకవర్గం

కల్లియస్సేరి శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కన్నూరు జిల్లా, కాసరగోడ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

కల్లియస్సేరి
నియోజకవర్గం
(కేరళ శాసనసభ నియోజకవర్గం కు చెందినది)
జిల్లాకన్నూరు
నియోజకవర్గ విషయాలు
పార్టీసీపీఐ(ఎం)

స్థానిక స్వపరిపాలన విభాగాలు మార్చు

Sl నం. పేరు గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ మండలం
1 చెరుకును గ్రామ పంచాయితీ కన్నూర్
2 కల్లియస్సేరి గ్రామ పంచాయితీ కన్నూర్
3 కన్నాపురం గ్రామ పంచాయితీ కన్నూర్
4 మట్టూల్ గ్రామ పంచాయితీ కన్నూర్
5 చెరుతఝం గ్రామ పంచాయితీ పయ్యనూర్
6 ఎజోమ్ గ్రామ పంచాయితీ పయ్యనూర్
7 కదన్నపల్లి - పానపుళ గ్రామ పంచాయితీ పయ్యనూర్
8 కున్హిమంగళం గ్రామ పంచాయితీ పయ్యనూర్
9 మాదాయి గ్రామ పంచాయితీ పయ్యనూర్
10 పట్టువం గ్రామ పంచాయితీ తాలిపరంబ

ఎన్నికైన సభ్యులు మార్చు

ఎన్నికల నియమా

సభ

సభ్యుడు పార్టీ పదవీకాలం
2011 13వ టీవీ రాజేష్ సీపీఐ (ఎం) 2011 - 2016
2016[1] 14వ 2016 - 2021
2021[2] 15వ ఎం విజిన్

మూలాలు మార్చు

  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.