కళారంజని
కళారంజని 1985 ఫిబ్రవరి 22న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ కామాక్షి చిత్ర బ్యానర్ కింద వానపల్లి బ్రహ్మాజీ నిర్మించిన ఈ సినిమాకు పి.శేఖర్ దర్శకత్వం వహించాడు. మురళి, కళారంజినీ లుప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు[1]. ఈ చిత్రాన్ని పట్నాల రత్నం సమర్పించింది.
కళారంజని (1985 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పి. శేఖర్ |
తారాగణం | మురళి, కళారంజినీ, రంగనాధన్ |
సంగీతం | పెండ్యాల నాగేశ్వర రావు |
నిర్మాణ సంస్థ | కామాక్షి చిత్ర |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- మురళిమోహన్,
- కళారంజినీ,
- రంగనాథ్,
- ఈశ్వరరావు,
- నూతనప్రసాద్,
- రమాప్రభ,
- కళారంజని,
- జీవా
- జయదేవ్
ఇతర వివరాలు
మార్చు- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి. శేఖర్
- నిర్మాత: వానపల్లి బ్రహ్మాజీ
- సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
- నిర్మాణ సంస్థ:కామాక్షి చిత్ర
- ఛాయాగ్రహణం: సి.హెచ్.హరనాథరెడ్డి
- కూర్పు: పి.సి.మోహన్ కృష్ణ
పాటలు
మార్చు- ఇది గానం అది నాట్యం - ఎస్.పి. బాలు, పి. సుశీల
- తదిమ్ తోమ్ తనన తోమ్ - జేసుదాస్
- నీలో కలిగే మొహమే నాలో రగిలే రాగమై - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
- నిన్నెటు నమ్మేనురా గోపాల-పి. సుశీల
- సకల కళారంజని - ఎస్.పి. బాలు, పి. సుశీల
- చీకటైతే చాలురా చిత్రమైన బాధరా - పి లతారాణి
- నటరాజా నాట్యవిరాజ -ప్రైవేట్ సాంగ్
మూలాలు
మార్చు- ↑ "Kalaranjani (1985)". Indiancine.ma. Retrieved 2023-05-29.