కళ్యాణి ఢోకారికర్
కల్యాణి ఢోకారికర్, మునుపటి పేరు కళ్యాణి ఉంబ్రాణి. ఆమె 1971 మే 9న నాగపూర్ లో జన్మించింది.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | కల్యాణి ఢోకారికర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | నాగపూర్, మహారాష్ట్ర, భారత దేశము | 1971 మే 9|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | కల్యాణి ఉంబ్రాణి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడి చేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి చేయి ఫాస్ట్/మీడియం బౌలింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 48) | 1995 15 జులై - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 48) | 1995 ఫిబ్రవరి 23 - న్యూజిలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2000 11 డిసెంబర్ - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1988–1998/99 | మహరాష్ట్ర మహిళా క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2022 ఆగస్టు 18 |
ఆమె ఒక భారతీయ మాజీ క్రికెట్ క్రీడాకారిణి, ఒక ఆల్ రౌండర్, కుడిచేతి వాటం బ్యాటింగ్, కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలింగ్ ఆడుతుంది. ఆమె 1995, 2000ల మధ్య భారతదేశం తరపున ఒక టెస్ట్ మ్యాచ్, ఎనిమిది ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్ లలో పాల్గొంది. ఆమె మహారాష్ట్ర తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1][2]
కళ్యాణి టెస్ట్ మ్యాచ్ 1999 లో ఇంగ్లాండ్ తో ఆడింది. తన మొదటి ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ 1995లో న్యూజిలాండ్ తోనూ, చివరిది ఐర్లాండ్ తో 2000 వ సంవత్సరంలో ఆడింది.
ప్రస్తావనలు
మార్చు- ↑ "Player Profile: Kalyani Dhokarikar". ESPNcricinfo. Retrieved 18 August 2022.
- ↑ "Player Profile: Kalyani Dhokarikar". CricketArchive. Retrieved 18 August 2022.
బాహ్య లింకులు
మార్చు- కళ్యాణి ఢోకారికర్ at ESPNcricinfo
- Kalyani Dhokarikar at CricketArchive (subscription required)