కవ్వింత 2016 జనవరి 8 న విడుదలైన తెలుగు సినిమా. అంజనీ మూవీస్ బ్యానర్ పై పువ్వల శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకు విజయ్ చౌదరి త్రిపురనేని దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్నందించాడు.[1]

మూలాలు మార్చు

  1. "Kavvintha (2016)". Indiancine.ma. Retrieved 2021-05-19.
"https://te.wikipedia.org/w/index.php?title=కవ్వింత&oldid=3215265" నుండి వెలికితీశారు