కశింకోట మండలం
ఆంధ్ర ప్రదేశ్, విశాఖపట్నం జిల్లా లోని మండలం
కశింకోట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన మండలం.[1]
కశింకోట | |
— మండలం — | |
విశాఖపట్నం పటములో కశింకోట మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో కశింకోట స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°40′25″N 82°57′48″E / 17.673629°N 82.9634°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
మండల కేంద్రం | కశింకోట |
గ్రామాలు | 26 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 67,262 |
- పురుషులు | 32,768 |
- స్త్రీలు | 34,494 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 50.29% |
- పురుషులు | 61.29% |
- స్త్రీలు | 39.72% |
పిన్కోడ్ | {{{pincode}}} |
మండలంలోని గ్రామాలుసవరించు
- తీడ
- చరకం
- అడ్డాం
- అచ్చెర్ల
- సింగవరం
- ఉగ్గినపాలెం
- బయ్యవరం (కశింకోట మండలం)
- కశింకోట
- వెదురుపర్తి
- తేగాడ
- కొత్తపల్లి
- పెరంటాలపాలెం
- నరసపురం
- అమీన్ సాహెబ్ పేట
- గొబ్బూరుపాలెం
- గొబ్బూరు
- తాళ్ళపాలెం
- గురుగు భీమవరం
- లాలం కొత్తురు
- ఈశ్వరపల్లి చౌడువాడ
- నరసింగపల్లి
- నూతులగుంట్ల పాలెం
- జత్తపురెడ్డితుని
- చింతలపాలెం
- సోమవరం
- యేనుగుతుని
*లాలం కొత్తురు
గణాంకాలుసవరించు
- జనాభా (2011) - మొత్తం 67,262 - పురుషులు 32,768 - స్త్రీలు 34,494
మూలాలుసవరించు
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2019-09-15.