కాంకేర్
కాంకేర్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, కాంకేర్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది బస్తర్ డివిజన్లో జగదల్పూర్ తర్వాత రెండవ అతిపెద్ద నగరం.
భౌగోళికం
మార్చుకాంకేర్ 20°16′N 81°29′E / 20.27°N 81.49°E నిర్డేశాంకాల వద్ద, [1] సముద్రమట్టం నుండి సగటున 388 మీటర్ల ఎత్తున ఉంది.
జనాభా
మార్చు2011 జనగణన ప్రకారం, [2] కాంకేర్ జనాభా 51,385. జనాభాలో పురుషులు 51.6%, మహిళలు 49.4%. అక్షరాస్యత 77%. ఇది జాతీయ సగటు 59.5%కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 83%, స్త్రీల అక్షరాస్యత 71%. కాంకేర్‌లో, 12% జనాభా 23 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.
రవాణా
మార్చుకాంకర్ జాతీయ రహదారి 30 లో ఉంది (రాయ్‌పూర్-జగదల్పూర్-విజయనగ్రామ్ రోడ్ అని దీన్ని పిలుస్తారు) రాష్ట్ర రాజధాని రాయపూర్ నుండి 140 కి.మీ., డివిజన్ ప్రధాన కార్యాలయం జగదల్పూర్ నుండి 160 కి.మీ దూరంలో ఉంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు రహదారులు అందుబాటులో ఉంటాయి. వివిధ ప్రైవేట్ బస్ ఆపరేటర్లచే నడిపే బస్సులు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, నగరాలకు తరచూ నడుస్తూంటాయి. [3] సమీప విమానాశ్రయం, ప్రధాన రైల్వే స్టేషన్ రాయపూర్‌లో ఉంది.
-
DIET నుండి కాంకర్ యొక్క వీక్షణ
-
కాంకర్‌లోని దూద్ నది
-
కాంకర్ చుట్టూ ఉన్న గ్రామాలు
-
కాంకర్లో ప్రసారం చేయండి
-
కాంకర్లో మసీదు
-
తహసీల్దార్ కార్యాలయం
-
తహసీల్దార్ కార్యాలయం 2
మూలాలు
మార్చు- ↑ Falling Rain Genomics, Inc - Kanker
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
- ↑ http://kanker.gov.in/aboutKanker.html