జాతీయ రహదారి 30 (భారతదేశం)

జాతీయ రహదారి 30 (ఆంగ్లం: National Highway 30) (పాత సంఖ్య: జాతీయ రహదారి 221) భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పట్టణాన్ని ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని జగదల్ పూర్ పట్టణాన్ని కలుపుతుంది. దీని పొడవు సుమారు 329 కిలోమీటర్లు (ఆంధ్ర ప్రదేశ్ - 155, చత్తీస్ గఢ్ - 174).[1] ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 221 నుండి 30 గా మార్చబడింది.[2]

Indian National Highway 221
221

జాతీయ రహదారి 221
Schematic map of Renumbered National Highways in India
Major junctions
ఉత్తరం endవిజయవాడ, ఆంధ్ర ప్రదేశ్
దక్షిణం endజగదల్‌పుర్, ఛత్తీస్‌ఘడ్
Location
Statesఆంధ్ర ప్రదేశ్
Primary
destinations
కొత్తగూడెం - భద్రాచలం - పెంట
Highway system
221 నంబరు జాతీయ రహదారి పైన భద్రాచలం వద్ద గోదావరి వంతెన

రాష్ట్రాల వారి పొడవుసవరించు

దారిసవరించు

కూడళ్ళుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

బయటి లింకులుసవరించు

  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. మూలం (PDF) నుండి 1 ఫిబ్రవరి 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 3 April 2012. Cite web requires |website= (help)
  2. 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. మూలం నుండి 28 మార్చి 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 11 February 2016.