కాంగ్రెస్ (డోలో)

అరుణాచల్ ప్రదేశ్‌లోని రాజకీయ పార్టీ

కాంగ్రెస్ (డోలో) అనేది అరుణాచల్ ప్రదేశ్‌లో భారత జాతీయ కాంగ్రెస్ నుండి విడిపోయిన సమూహం. 2003 జూలై 25న కమెంగ్ డోలో ఈ కాంగ్రెస్ (డి) పార్టీని స్థాపించాడు. అరుణాచల్ కాంగ్రెస్‌కు చెందిన గెగాంగ్ అపాంగ్‌తో కలిసి కాంగ్రెస్ (డి) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2003 ఆగస్టు 30న, కాంగ్రెస్ (డి) భారతీయ జనతా పార్టీలో విలీనమైంది.[1]

కాంగ్రెస్
నాయకుడుకమెంగ్ డోలో
స్థాపకులుకమెంగ్ డోలో
స్థాపన తేదీ2003 జూలై 25
రద్దైన తేదీ2003 ఆగస్టు 30
రాజకీయ విధానంప్రాంతీయత (రాజకీయం)
కూటమిఅరుణాచల్ కాంగ్రెస్ (2003) భారతీయ జనతా పార్టీ (2003)

మూలాలు

మార్చు