కాంతమాల్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కంధమాల్ లోక్‌సభ నియోజకవర్గం, బౌధ్ జిల్లా పరిధిలో ఉంది. ఫుల్బాని నియోజకవర్గ పరిధిలో కాంతమాల్ బ్లాక్, బౌధ్ బ్లాక్‌లోని 10 గ్రామా పంచాయితీలు రక్షా, మనుపాలి, గోచ్చపడ, బౌన్సుని, బోహిర, తలసరడ, ముండిపదర్, సగడ, గుండులియా, ఐన్లపాలి ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
మార్చు
ఎన్నికల ఫలితం
మార్చు
2019 విధానసభ ఎన్నికలు, కాంతమాల్
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
|
|
బీజేడీ
|
మహీధర్ రాణా
|
43099
|
33.03
|
|
|
బీజేపీ
|
కన్హై చరణ్ దంగా
|
39449
|
30.24
|
|
|
స్వతంత్ర
|
శేష కుమార్ మెహర్
|
28370
|
21.75
|
|
|
కాంగ్రెస్
|
ప్రశాంత కుమార్ సాహు
|
13166
|
21.75
|
|
|
హిందుస్థాన్ నిర్మాణ్ దళ్
|
మనోరంజన్ కునార్
|
2255
|
1.73
|
|
|
నోటా
|
పైవేవీ కాదు
|
1091
|
1091
|
|
మెజారిటీ
|
3650
|
|
|
2014 విధానసభ ఎన్నికలు, కాంతమాల్
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
±%
|
|
బీజేడీ
|
మహీధర్ రాణా
|
49,202
|
42.62
|
-2.06
|
|
కాంగ్రెస్
|
హరినారాయణ ప్రధాన్
|
23,836
|
20.65
|
-9.99
|
|
స్వతంత్ర
|
కన్హై చరణ దంగా
|
23,688
|
20.52
|
|
|
బీజేపీ
|
సుధాన్సు డాంగా
|
9,336
|
8.09
|
-11.78
|
|
ప్రౌటిస్ట్ బ్లాక్
|
ఆదిత్య ప్రధాన్
|
2,791
|
2.42
|
|
|
కోసల్ క్రాంతి దళ్
|
డోలామణి ప్రధాన్
|
1,630
|
1.41
|
|
|
పశ్చిమాంచల వికాస్ పార్టీ
|
బిష్ణుప్రియ పాండా
|
868
|
0.75
|
|
|
ఆప్
|
రాజీబ్ కుమార్ నాయక్
|
848
|
0.73
|
|
|
బీఎస్పీ
|
రమేష్ చంద్ర దేహూరియా
|
845
|
0.73
|
-0.69
|
|
ఒడిశా జనమోర్చా
|
సందీప్ కుమార్ మెహర్
|
697
|
0.6
|
|
|
స్వతంత్ర
|
సుశీల్ కుంభార్
|
563
|
0.49
|
|
|
నోటా
|
పైవేవీ కాదు
|
1,132
|
0.98
|
-
|
మెజారిటీ
|
25,366
|
21.97
|
7.92
|
పోలింగ్ శాతం
|
1,15,436
|
80.71
|
6.84
|
నమోదైన ఓటర్లు
|
1,43,026
|
|
|