కాంభోజరాజు కథ
కాంభోజ రాజు కథ 1967లో విడుదలైన తెలుగు సినిమా. అనంతలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై దగ్గుబాటి భాస్కర రావు, కోసరాజు భానుప్రసాద్ లు నిర్మించిన ఈ సినిమాకు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, గుమ్మడి, రమణారెడ్డి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు టి.వి.రాజు సంగీతాన్నందించాడు.[1]
కాంభోజరాజు కథ (1967 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
తారాగణం | శోభన్ బాబు, అంజలీదేవి |
నిర్మాణ సంస్థ | అనంతలక్ష్మి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం మార్చు
- శోభన్ బాబు
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- టి.వి.రమణారెడ్డి
- బాలయ్య మన్నవ
- అంజలీ దేవి
- ఎల్. విజయలక్ష్మి
- రాజశ్రీ
- వాణిశ్రీ
- చలం
- రాజబాబు
- బాలకృష్ణ,
- ధూళీపాళ
పాటలు:
అందాల రవలితో పొందైన నడకలు(పద్యం) ఘంటసాల రచన:కొసరాజు.
ఓ రమణీయ గాత్రి చెలి (పద్యం). ఘంటసాల.రచన: కొసరాజు
మందోయమ్మ మందు . ఘంటసాల.రచన:కొసరాజు.
ఊగని మాను ఆకుగావలే ఘంటసాల, బృందం.రచన: కొసరాజు .
రావే రావే రావే చెలి ఘంటసాల. రచన: సి నారాయణ రెడ్డి
గాఢ నిద్రలో సైతం ఘంటసాల, సుశీల.రచన: కొసరాజు.
సాంకేతిక వర్గం మార్చు
- దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
- స్టూడియో: అనంతలక్ష్మి ప్రొడక్షన్స్
- నిర్మాత: దగ్గుబాటి భాస్కర రావు, కోసరజు భానుప్రసాద్;
- ఛాయాగ్రాహకుడు: ఎస్.వెంకట రత్నం;
- కూర్పు: అక్కినేని సంజీవి రావు;
- స్వరకర్త: టి.వి.రాజు;
- గేయ రచయిత: కోసరాజు రాఘవయ్య చౌదరి, సి.నారాయణ రెడ్డి
- విడుదల తేదీ: డిసెంబర్ 29, 1967
మూలాలు మార్చు
- ↑ "Kambojaraju Katha (1967)". Indiancine.ma. Retrieved 2020-08-23.