కాకత్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
కాకత్‌పూర్ ఒడిశాలోని పూరి జిల్లాలోని శాసనసభ నియోజకవర్గం.[1] ఈ నియోజకవర్గం పరిధిలో కోణార్క్, కాకత్‌పూర్ బ్లాక్, అస్తరాంగ్ బ్లాక్, గోప్ బ్లాక్‌లోని 13 గ్రామ పంచాయతీలు (జంగల్‌బోరి, బిర్తుంగ్, బౌలంగా, దేస్తాలి, ధుమల, సోరవ, మహాలపడ, అచ్యుతాపూర్, బనాఖండి, సిమ్మిలి, సుతాన్, తారకోర, బడగావ్) ప్రాంతాలు ఉన్నాయి.[2][3]
కాకత్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
అక్షాంశ రేఖాంశాలు | 20°0′0″N 86°12′0″E |
కాకత్‌పూర్ శాసనసభ నియోజకవర్గానికి 1957 నుండి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి.
శాసనసభకు ఎన్నికైన సభ్యులు
మార్చు- 2019: (105) : తుషారకాంతి బెహెరా (బీజేడీ) [4]
- 2014: (105) : సురేంద్ర సేథి (బీజేడీ) [5]
- 2009: (105) : రబీ మల్లిక్ (బీజేడీ)
- 2004: (54) : సురేంద్ర నాథ్ నాయక్ (బీజేడీ)
- 2000: (54) : సురేంద్ర నాథ్ నాయక్ (బీజేడీ)
- 1995: (54) : బైకుంఠనాథ్ స్వైన్ (కాంగ్రెస్)
- 1990: (54) : సురేంద్ర నాథ్ నాయక్ ( జనతాదళ్ )
- 1985: (54) : సురేంద్ర నాథ్ నాయక్ ( జనతా పార్టీ )
- 1980: (54) : బైకుంఠనాథ్ స్వైన్ (కాంగ్రెస్-I)
- 1977: (54) : సురేంద్ర నాథ్ నాయక్ (జనతా పార్టీ)
- 1974: (54) : బృందాబన్ పాత్ర (కాంగ్రెస్)
- 1971: (50) : సురేంద్ర నాథ్ నాయక్ ( ఉత్కల్ కాంగ్రెస్ )
- 1967: (50) : గతి కృష్ణ స్వైన్ (సిపిఐ)
- 1961: (94) : ఉపేంద్ర మొహంతి (కాంగ్రెస్)
- 1957: (66) : భరత్ దాస్ (సిపిఐ)
2019 ఎన్నికల ఫలితాలు
మార్చుపార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
BJD | తుషారకాంతి బెహెరా[4] | 91,897 | 53.68 | -3.74 | |
భారత జాతీయ కాంగ్రెస్ | బిశ్వభూషణ్ దాస్ | 46,206 | 26.99 | -4.24 | |
భారతీయ జనతా పార్టీ | రబి మల్లిక్ | 30,771 | 17.98 | ||
NOTA | నోటా | 736 | 0.43 | ||
మెజారిటీ | 45,691 | ||||
మొత్తం పోలైన ఓట్లు | 170,889 | ||||
BJD hold | Swing |
మూలాలు
మార్చు- ↑ "Orissa Assembly Election 2009". empoweringindia.org. Archived from the original on 15 ఏప్రిల్ 2014. Retrieved 14 April 2014.
Constituency: Kakatpur (105) District: Puri
- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ 4.0 4.1 News18 (2019). "Kakatpur Assembly Election Results 2019 Live: Kakatpur Constituency (Seat)". Archived from the original on 9 July 2022. Retrieved 9 July 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 16 June 2014.