కాకిచెరకు అనునది దక్షిణ ఆసియాలో సహజంగా పెరిగె ఒక రకపు గడ్డి పేరు. ఈ గడ్డి సుమారుగా మూడు మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దుంప వేరుల ద్వారా ఈ గడ్డి విస్తరిస్తుంది. దీని ఆకులు వరుసగా గరుకుగా 0.5 నుంచి 1 మీటరు పొడవు, 6 నుంచి 15 మిల్లీ మీటర్ల వెడల్పు ఉంటాయి. దీనిని తెలుగులో రెల్లుగడ్డి, నాగసరము, బిల్లుగడ్డి , వెర్రిచెరకు, కాకి చెరుకు అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం Saccharum spontaneum.

Kans grass
K5601-19.jpg
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
S. spontaneum
Binomial name
Saccharum spontaneum
Kans grass (Saccharum spontaneum)


ఇవి కూడా చూడండిసవరించు

కాకివెదురు


"https://te.wikipedia.org/w/index.php?title=కాకిచెరకు&oldid=1172094" నుండి వెలికితీశారు