కామరాజర్ దేసీయ కాంగ్రెస్

తమిళనాడులోని రాజకీయ పార్టీ

కామరాజర్ దేశీయ కాంగ్రెస్ (కామరాజ్ నేషనల్ కాంగ్రెస్) అనేది తమిళనాడులోని రాజకీయ పార్టీ.[1] పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఎస్ రాజేంద్రన్.[2][3] పార్టీ జెండాపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కామరాజు చిత్రపటం ఉంది.[4]

తిరుపూర్ కుమరన్ వంటి స్వాతంత్ర్య సమరయోధుల అధికారిక గుర్తింపు కోసం పార్టీ విస్తృతంగా కృషి చేస్తోంది.[3][5][6]

మూలాలు

మార్చు
  1. "Tamil Nadu News : Briefly". The Hindu. 2006-06-20. Archived from the original on 2006-07-08. Retrieved 2014-02-13.
  2. "The Hindu : Tamil Nadu News : Assembly homage to Pope". Hinduonnet.com. 2005-04-05. Archived from the original on 6 September 2012. Retrieved 2014-02-13.{{cite web}}: CS1 maint: unfit URL (link)
  3. 3.0 3.1 "Tamil Nadu / Chennai News : Make country an economic super power: Elangovan". The Hindu. 2007-10-03. Archived from the original on 2007-10-13. Retrieved 2014-02-13.
  4. "Tamil Nadu / Chennai News : Party claims right to flag". The Hindu. 2006-02-22. Archived from the original on 2006-03-03. Retrieved 2014-02-13.
  5. "Briefly". The Hindu. 2004-02-03. Archived from the original on 2004-02-16. Retrieved 2014-02-13.
  6. "The Hindu : CM takes part in mass 'charka spinning'". Hinduonnet.com. 2001-10-03. Archived from the original on 16 November 2001. Retrieved 2014-02-13.{{cite web}}: CS1 maint: unfit URL (link)